Vevela Taarale lyrics, వేవేల తారలే the song is sung by Sid Sriram from Taxi. Vevela Taarale Love soundtrack was composed by Mark K Robin with lyrics written by Krishna Kanth.
Vevela Taarale Lyrics
Vevela taarale
Na chuttu cheri murisena
Meghaala paina thelutunna
bharatlyrics.com
Manasantha mabbula
Yegire nee vaipila
Theliyanidhi paravasame
Enti mahima
Kanulu chedire
Manasu egire
Ventade andham nee dhele
Adugu murise
Nadaka kalise
Bagundhe neetho untunte
O prema varamu adige lopey
Dorikena naa loney
Manasu gusa gusa neetho
Thelupana
Lavender flavour la
Gundantha nee valla
Kammindey edo maikam laa
Bhumantha wonderla
Bagundey cindrella
Na story mottam marela
Prema varamu adigey
Lopey dorikena
Na loney manasu gusa gusa
Neetho thelupana
Nuvvu nenu eka manamani
Chero sagam jatha avamani
Neetho ila eka saagani cheliyaa
Nuvvu nenu eka manamani
Chero sagam jatha avamani
Neetho ila eka saagani manasa.
వేవేల తారలే Lyrics in Telugu
వేవేల తారలే
నా చుట్టూ చేరి మురిసెనా
మేఘాలపైన తేలుతున్న
మనసంతా మబ్బుల
ఎగిరే నీ వైపిలా
తెలియనిది పరవశమే
ఏంటి మహిమ
భారత్ల్య్రిక్స్.కోమ్
కనులు చెదిరే
మనసు ఎగిరే
వెంటాడే అందం నీదేలే
అడుగు మురిసే
నడక కలిసే
బాగుందే నీతో ఉంటుంటే
ఓ ప్రేమా, వరము అడిగేలోపే
దొరికెనా నాలోనే
మనసు గుసగుస నీతో
తెలుపనా
లావెండర్ ఫ్లేవర్లా
గుండెంత నీ వల్ల
కమ్మిందే ఏదో మైకం
భూమంతా వండర్ లా
బాగుందే సిండ్రెల్లా
నా స్టోరీ మొత్తం మారేలా
ప్రేమా, వరము అడిగే
లోపే దొరికెనా
నాలోనే మనసు గుసగుస
నీతో తెలుపనా
నువ్వు నేను ఇక మనమని
చెరో సగం జత అవమని
నీతో ఇలా ఇక సాగని చెలియా
నువ్వు నేను ఇక మనమని
చెరో సగం జత అవమని
నీతో ఇలా ఇక సాగని చెలియా.