LYRICS OF WORLD OF VASUDEV: The song "World of Vasudev" is sung by Kapil Kapilan from Nayan Sarika, Kiran Abbavaram and Tanvi Raam starrer Telugu film KA, directed by Sandeep Sujeeth. WORLD OF VASUDEV is a Playful song, composed by Sam C. S., with lyrics written by Sanapati Bharadwaj Patrudu.
వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ World of Vasudev Lyrics in Telugu
ఏ మొదలు తుదలు లేని ప్రయాణం
ఏ అలుపు సొలుపు రాని విహారం
ఏ చెరలు తెరలు తెలియని పాదం
ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం
నిన్న మొన్న ఉన్న నన్ను చూసారా
వెన్ను దన్ను అంటు ఏముంది
ఒంటరి వాడినని అంటారా
నాతో పాటు ఊరుంది
పచ్చని కొండాకోనల్లో
చిత్రంగ ముస్తాబై వుంది
సాగి ఉన్న రేయిలోన ఆహా ఏముంది
కాగడాల కాంతిలోన ఇంకా బాగుంది
ఏ మొదలు తుదలు లేని ప్రయాణం
ఏ అలుపు సొలుపు రాని విహారం
ఏ చెరలు తెరలు తెలియని పాదం
ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం
ప్రేమతో ఎన్నో లేఖలూ ఊ ఊ
రాసేనే చూసే చూపులూ ఊ ఊ
రేపో ఎల్లుండో రాణి గుండెల్లో
దర్జాగా నేనుంటా రాజా హోదాలో
మునిగా నవ్వుల్లో తేలా గాలుల్లో
ఆనందం ఎంతుందో ఒక్కో బంధంలో
చుట్టూరా అంత ప్రేమ
కాదా ఇది నా చిరునామా
చిందేసే చెట్టు చేమా ఆ ఆ
ఏ మొదలు తుదలు… లేని ప్రయాణం
ఏ అలుపు సొలుపు రాని విహారం
ఏ చెరలు తెరలు తెలియని పాదం
ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం
World of Vasudev Lyrics
Ae modhalu thudhalu leni prayanam
Ae alupu solupu rani viharam
Ae cheralu teralu teliyani paadham
Ee majili odilo odigina vainam
Ninna monna unna nannu chusara
Vennu dannu antu emundi
Ontari vadinani antara
Nato patu urundi
Pacchani kondakonallo
Chitranga mustabai vundi
Sagi unna reyilona aha emundi
Kagadala kantilona inka bagundi
Ae modhalu thudhalu leni prayanam
Ae alupu solupu rani viharam
Ae cheralu teralu teliyani paadham
Ee majili odilo odigina vainam
Prematho enno lekhalu u u
Rasene chuse chupulu u u
Repo ellundo rani gundello
Darjaga nenunta raja hodalo
Muniga navvullo tela galullo
Anandam entundo okko bandhanlo
Chuttura anta prema
Kada idi na chirunama
Chindese chettu chema a a
Ae modhalu thudhalu leni prayanam
Ae alupu solupu rani viharam
Ae cheralu teralu teliyani paadham
Ee majili odilo odigina vainam