Ye Dhaarilo Prayanam lyrics, ఏ దారిలో ప్రయాణం the song is sung by Manoj Sharma Kuchi, Soundarya Sakalya from Nuvvunte Naa Jathaga. Ye Dhaarilo Prayanam Love soundtrack was composed by Gyaani with lyrics written by Dinesh Goud Kakkerla.
Ye Dhaarilo Prayanam Lyrics
Ye dhaarilo prayanam
Ye ooriko prayanam
Ye maathramuu erugani gamanam
Ye gamyamoo teliyaka kadile kaalam
Ye dhaarilo prayanam
Ye ooriko prayanam
Bhayamutho alusugaa aatalaadaku
Manasutho dhurusugaa
Adugu kadhapaku
Thelusule priyathamaa
Dhigulu padakumaa
Alakane viduvumaa
Tagavu thgadhugaa
Edhasadi mose bhaarame
Suluvugaa podu mouname
Kopamu prema roopame
Porabadipoku dhoorame
Toduraa ilaa jantagaa
Ye dhaarilo prayanam
Ye ooriko prayanam
Ye maathramuu erugani gamanam
Ye gamyamoo teliyaka kadhile kaalam
bharatlyrics.com
Ye dhaarilo prayanam
Ye ooriko prayanam.
ఏ దారిలో ప్రయాణం Lyrics in Telugu
ఏ దారిలో ప్రయాణం
ఏ ఊరికో ప్రయాణం
ఏ మాత్రమూ ఎరుగని గమనం
ఏ గమ్యమూ తెలియక కదిలే కాలం
ఏ దారిలో ప్రయాణం
ఏ ఊరికో ప్రయాణం
భయముతో అలుసుగా ఆటలాడకూ
మనసుతో దురుసుగా
అడుగు కదపకు
తెలుసులే ప్రియతమా
దిగులు పడకుమా
అలకనే విడువుమా
తగవు తగదుగా
ఎదసడి మోసె భారమే
సులువుగా పోదు మౌనమే
కోపము ప్రేమ రూపమే
పొరబడిపోకు దూరమే
తోడురా ఇలా జంటగా
భారత్ల్య్రిక్స్.కోమ్
ఏ దారిలో ప్రయాణం
ఏ ఊరికో ప్రయాణం
ఏ మాత్రమూ ఎరుగని గమనం
ఏ గమ్యమూ తెలియక కదిలే కాలం
ఏ దారిలో ప్రయాణం
ఏ ఊరికో ప్రయాణం.