Ye Porapato lyrics, ఏ పొరపాటో the song is sung by Pradeep Kumar from Sakala Gunabhi Rama. Ye Porapato Sad soundtrack was composed by Anudeep Dev with lyrics written by Simhachalam Maneela.
Ye Porapato Lyrics
Ye porapato yemarapaato
Oohinachani chitram geese
Ye tadabaato ye grahapaato
Uri anchuna vaelam vaese
Unikini chaate aaraatam
Oopiri kolaatam
Ye prashnaki badulo telusa
Repati poote poratam
Brathukulo janjhaatam
Minuminugu minigurula merise
Aasala ubalaatam
Kalavaramo kanikaramo
Abhinayamo anubhavamo
Kalavaramo kanikaramo
Abhinayamo anubhavamo
Aa daivam aadinche
Joodaale korikale
Nee raatha maarche vidaathe ledu
Nee venta nadiche neede yamathaadu
Gathamuni thega thenchina
Nizamuki thala vanchina
Tolakari sneham
Thaguvutho vidichi
Musuruna munake
Thappe kadha
Palakani paikam
Parupuna parichi
Yedhasadi marupe
Muppekadaa
Rangula teralepina kaalam
Vivarinchadu kathanam
Gurtinchu nee paathrani
Premanu natiyinchina maathram
Nilavadhu ye bandham
Ye pusthakamu choopani
Katharaasenu kadaraa vidhi
Kalavaramo kanikaramo
Abhinayamo anubhavamo
Kalavaramo kanikaramo
Abhinayamo anubhavamo.
ఏ పొరపాటో Lyrics in Telugu
ఏ పొరపాటో ఏమరపాటో
ఊహించని చిత్రం గీసే
ఏ తడబాటో ఏ గ్రహపాటో
ఉరి అంచున వేలం వేసే
bharatlyrics.com
ఉనికిని చాటే ఆరాటం
ఊపిరి కోలాటం
ఏ ప్రశ్నకి బదులో తెలుసా
రేపటి పూటే పోరాటం
బ్రతుకులో జంజాటం
వినుమిణుగు మిణుగురులా
మెరిసే ఆశల ఉబలాటం
కలవరమో కనికరమో
అభినయమో అనుభవమో
కలవరమో కనికరమో
అభినయమో అనుభవమో
ఆ దైవం ఆడించే
జూదాలే కోరికలే
నీ రాత మార్చే విధాతే లేడు
నీ వెంట నడిచే నీడే యమతాడు
గతముని తెగ తెంచిన
నిజముకి తలవంచిన
తొలకరి స్నేహం
తగువుతో విడిచి
ముసురున మునకే
తప్పే కదా
పలకని పైకం
పరుపున పరిచి
యదసడి మరుపే
ముప్పే కదా
రంగుల తెర లేపిన కాలం
వివరించదు కధనం
గుర్తించు నీ పాత్రని
ప్రేమను నటియించిన మాత్రం
నిలవదు ఏ బంధం
ఏ పుస్తకము చూపని
కథ రాసెను కదారా విధి
కలవరమో కనికరమో
అభినయమో అనుభవమో
కలవరమో కనికరమో
అభినయమో అనుభవమో.