Ye Ragamo lyrics, ఏ రాగమో the song is sung by Ravi G from Panchathantram. Ye Ragamo Love soundtrack was composed by Prashanth R Vihari with lyrics written by Kittu Vissapragada, Lavita Lobo.
Ye Ragamo Lyrics
Ye ragamo
Nanne rammani
Pilusthunnadhe
Ye vegamo
Gathaanne swaagathinche
Padhamlo saaguthunte
Tamasha cheruvaithe ruchulalo
Smruthule thirigi kalavaga
Kalise aduge padithe aanandamlo
Paruge modale majili vethike kathalo
Usooranna vidhi husharayyinadhi
Alai pongi madhi kathe maarinadhi
Kale leni madhi jathe korinadhi
Chele cherinadhi nijam chesinadhi
Thanedho chesene
Tera vaalene telavaarene
Kalavaalane kala vaalene
Ninnu korene…
Aakasha deshana ooreguthunna
Meghala raagaalu vinipinchene
Pasivaadila maaripothunna vela
Tholinaalla chirujallu kuripinchene
Gathaanne swaagathinche
Padhamlo saaguthunte
Tamasha cheruvaithe ruchulalo
Smruthule thirigi kalavaga
Kalise aduge padithe aanandamlo
Paruge modale majili vethike kathalo
Usooranna vidhi husharayyinadhi
Alai pongi madhi kathe maarinadhi
Kale leni madhi jathe korinadhi
Chele cherinadhi nijam chesinadhi
Gathaanne swagathinche.
ఏ రాగమో Lyrics in Telugu
ఏ రాగమో
నన్నే రమ్మని
పిలుస్తున్నదే
ఏ వేగమో ఓ ఓఓ
గతాన్నే స్వాగతించే
పదంలో సాగుతుంటే
తమాషా చేరువైతే రుచులలో
స్మృతులే తిరిగి కలవగా
bharatlyrics.com
కలిసే అడుగే పడితే ఆనందంలోన
పరుగే మొదలే మజిలీ వెతికే కథలో
ఉసూరన్న విధి హుషారయ్యినది
అలై పొంగి మది కథే మారినది
కలే లేని మది జతే కోరినది
చెలే చేరినది నిజం చేసినది
తనేదో చేసెనే
తెర వాలెనే , తెలవారెనే
కలవాలనే కల వాలెనే
నిన్ను కోరెనే…
ఆకాశ దేశాన ఊరేగుతున్న
మేఘాల రాగాలు వినిపించెనే
పసివాడిలా మారిపోతున్న వేళ
తొలినాళ్ళ చిరుజల్లు కురిపించెనే
గతాన్నే స్వాగతించే
పదంలో సాగుతుంటే
తమాషా చేరువైతే రుచులలో
స్మృతులే తిరిగి కలవగా
కలిసే అడుగే పడితే ఆనందంలోన
పరుగే మొదలే మజిలీ వెతికే కథలో
ఉసూరన్న విధి హుషారయ్యినది
అలై పొంగి మది కథే మారినది
కలే లేని మది జతే కోరినది
చెలే చేరినది నిజం చేసినది
గతాన్నే స్వాగతించే.