Yegire Yegire lyrics, ఎగిరే ఎగిరే the song is sung by Sid Sriram from Madhanam. The music of Yegire Yegire track is composed by Ron Ethan Yohann while the lyrics are penned by Purna Chary.
ఎగిరే ఎగిరే Lyrics in Telugu
ఎగిరే ఎగిరే ఎగిరే
హ్రుదయమెందుకో
ఎవరే ఎవరే యెదలో
మదనమెందుకో
తననే వెతికే
క్షణమే మధురం
పరుగై కరిగే సమయం
తనుగ యెదురై
కలిసే తరుణం
అలుపే అనక
మొదలే తొలిపయణం
ఉన్నట్టుంది నువ్వు నముందుకొచావు
అరధం కాని సందేహం లోకి నెట్టవు
నన్నే నీలోనే ముంచావులే
మైమరపే పెంచావులే
నిన్న మొన్నలోన నాలోకమె వేరు
నీ రాకతో మారిపొయింది నా తీరు
నీదే నీవల్లె చుసానులే
సరికొత్త సంతోషాలు
పాదం తిరిగింది నీవైపుకే
ఆపే వీలేది లేక
కళ్ళె మొలిచయేమొ నా మనసుకే
ఎన్నడు ఎదురు చూల్లేని
ఏ తొందరేమిటో తడబటేమిటో
వింతగా ఉంటుందేమిటో…
ఎగిరె ఎగిరె ఎగిరె
హ్రుధయమెందుకో..
ఆఅ ఆ ఆ ఆ ఆ….
నీ మాటల్నే ఏదో
మంత్రం లా వింటాను
చుట్టు అంత మరచి
చిత్రం గా చూస్తాను నిన్ను
ఊహల్లోనే ఉంటాను..
నిన్ను దాటి పోనే పోను
భారత్ల్య్రిక్స్.కోమ్
నింగే తాకిందేమొ ఓ సంబరం
నిన్నే చేరాలనేమో
నీతో ఉంటేనే నాకో వరం
ఎవ్వరు తెలుసుకోలేని ఈ భాష
నాదని..అది ప్రేమే అని
నా పని..తనతోనే అని..
ఎగిరె ఎగిరె ఎగిరె
హ్రుదయమెందుకో…
Yegire Yegire Lyrics
Yegire yegire
Yegire hrudhayamenduko
Yevaru yevare yedhalo madhanamenduko
Tanane vethike kshaname madhuram
Parugai karige samayam
Thanuga yedhurai kalise tharunam
Alupe anaka modhale tholipayanam
Vunnattundi nuvvu namundhukochavu
Aradam kaani sandheham loki nettavu
Nanne neelone munchavule
Maimarape penchavule
Ninna monnalona naalokame veru
Nee raakatho maaripoyindi naa theeru
Nede neevalle chusanule
Sarikottha santhoshalu
Paadham thirigindhi neevaipuke
Aape veeledhi leka
Kalle molichayemo naa manasuke
Yennadu yedhuru choolleni
Ee thondharemito thadabatemito
Vinthaga vuntundhemito…
Yegire yegire yegire
Hrudhayamenduko..
Ah ah ah…
bharatlyrics.com
Nee maatalne edho
Manthram la vintaanu
Chuttu anta marichi
Chitram gaa choosthanu
ninnu
Oohallone untaanu..
Ninnu daati pone ponu
Ninge taakindemo oh sambaram
Ninne cheralanemo
Neetho untene naako varam
Evvaru thelusukoleni ee bhasha
Naadhani..adhi preme ani
Naa pani..tanathone ani..
Yegire yegire yegire
Hrudhayamendhuko…