YEM MAYANI SONG LYRICS: Yem Mayani is a Telugu song from the film Racharikam starring Vijay Shankar, Apsara Rani directed by Suresh Lankalapalli "YEM MAYANI" song was composed by Vengi and sung by Haricharan, with lyrics written by Vengi.
ఏం మాయని Yem Mayani Lyrics in Telugu
ఏం మాయని మాయని మాయని
మంత్రం వేశావే
ఎదనే యంత్రం చేశావే
ఓ మానని మానని మానని
గాయం చేశావే
మదినే మౌనం చేశావే
కనులు తెరిచిన పరువాలన్ని
ఎదుట పోసావే
మనసులో చలి విరహాలన్ని
చెరిపి వేశావే
ఏం మాయని మాయని మాయని
మంత్రం వేశావే
ఎదనే యంత్రం చేశావే
ఓ మానని మానని మానని
గాయం చేశావే
మదినే మౌనం చేశావే
వైనమా వైనమా
వాలే పొద్దుల వైనమా
మౌనమా మౌనమా
మాటే చెప్పని మౌనమా
గాలుల్లోని గానమా
పువ్వుల్లోని ప్రాణమా
ప్రేమ తనమా
గుండెల్లోని గాయమా
అర్థం కాని గేయమా
ఆడ తనమా
పెదవులే కదిలించక
కవితలు చదివా
అడుగులే అగుపించని
నడకల నదివా
గురువారమా శనివారమా
కను చూపుల వరమా
ఎద భారమా సుకుమారమా
నను తాకిన స్వరమా
మగువ కురులను
తాకిన శ్వాస
భువిన ఉండదులే
గగన మార్గములో అడుగేసి
ఎగిరి పోవునులే
ఏం మాయని మాయని మాయని
మంత్రం వేశావే
ఎదనే యంత్రం చేశావే
ఓ మానని మానని మానని
గాయం చేశావే
మదినే మౌనం చేశావే
కనులు తెరిచిన పరువాలన్ని
ఎదుట పోసావే
మనసులో చలి విరహాలన్ని
చెరిపి వేశావే
ఏం మాయని మాయని మాయని
మంత్రం వేశావే
ఎదనే యంత్రం చేశావే
ఓ మానని మానని మానని
గాయం చేశావే
మదినే మౌనం చేశావే
Yem Mayani Lyrics
Yem mayani mayani mayani
Mantram vesave
Yedhane yantram chesave
Oh manani manani manani
Gaayam chesave
Madine mounam chesave
Kanulu terichina paruvalanni
Eduta posave
Manasulo chali virahalanni
Cheripi vesave
Yem mayani mayani mayani
Mantram vesave
Yedhane yantram chesave
Oh manani manani manani
Gaayam chesave
Madine mounam chesave
Vainama vainama
Vaale poddhula vainama
Mounama mounama
Maate cheppani mounama
Gaalulloni gaanama
Puvvulloni pranama
Prema thanama
Gundelloni gaayama
Artham kaani geyama
Aada thanama
Pedavule kadhilinchaka
Kavithalu chadivaa
Adugule agupinchani
Nadakala nadivaa
Guruvaarama shanivaarama
Kanu choopula varama
Yeda bharama sukumaarama
Nanu thaakina swarama
Maguva kurulanu
Thaakina swasa
Bhuvina undadule
Gagana margamulo adugesi
Egiri povunule
Yem mayani mayani mayani
Mantram vesave
Yedhane yantram chesave
Oh manani manani manani
Gaayam chesave
Madine mounam chesave
Kanulu terichina paruvalanni
Eduta posave
Manasulo chali virahalanni
Cheripi vesave
Yem mayani mayani mayani
Mantram vesave
Yedhane yantram chesave
Oh manani manani manani
Gaayam chesave
Madine mounam chesave