You Are My High lyrics, యూ ఆర్ మై హై the song is sung by Raashi Khanna, Pradeep Kumar (Deepu), Rahul Nambiar from Prati Roju Pandaage. The music of You Are My High Love track is composed by S. Thaman while the lyrics are penned by Sreejo.
యూ ఆర్ మై హై Lyrics in Telugu
కను బొమ్మే నువు కనబడితే
సరి కలలెగరేసెనుగా
కనుకేమో తలకిందులుగా
పడి మది మతి
తిరిగెనుగా
హైరానా పడిపొయా
హాయిని వదిలిన యద వలన
ఇంకొంచెం అడిగేసా
తియ్యని హానిని వద్దనకా
హని ఐ ఆమ్ అ ఫీలింగ్
ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్ హై
టేక్ మి ఆన్ అ జర్నీ
ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ హై
భారత్ల్య్రిక్స్.కోమ్
ద ఓన్లీ రీసన్ ఐ హావ్
బీన్ గోయింగ్ గోయింగ్ గోయింగ్ హై
బేబి యూ హావ్ బీన్ రన్నింగ్ ఆన్ మై మైండ్
యూ ఆర్ మై హై
యూ ఆర్ మై హై
యూ ఆర్ మై హై
యూ ఆర్ మై హై
యూ ఆర్ మై హై
కను బొమ్మే నువు కనబడితే
సరి కలలెగరేసెనుగా
కనుకేమో తలకిందులుగా పడి
మది మతి తిరిగెనుగా
ఊపిరాగినా లొంగి పోకని
రెచ్చగొట్టే మనసు మనవి
వయసు విల్లుని ఎక్కుపెట్టని
రేపు ఎవరికి తెలుసునని
ఇంత కాలానికా నీకు ఈ కోరిక
ఎప్పుడో గుండెనిచ్చానుగా కానుక
నీలొ ఇలా కొత్త కోనాలనె
చుసుకుందామనిన్నాల్లు ఆగానుగా
హని ఐ ఆమ్ అ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్ హై
టేక్ మి ఆన్ అ జర్నీ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ హై
ద ఓన్లీ రీసన్ ఐ హావ్ బీన్ గోయింగ్ గోయింగ్ గోయింగ్ హై
బేబి యూ హావ్ బీన్ రన్నింగ్ ఆన్ మై మైండ్
యూ ఆర్ మై హై
కను బొమ్మే… బొమ్మే.. బొమ్మే.
You Are My High Lyrics
Kanubomme nuvu kanabadithey
Sari kalalegareysenugaa
Kanukemo thalakindhuluga
Padi madi madhi
Thirigenugaa
Hyranaa padipoyaa
Ha ni vadhilina
Yedhavalanaa
Inkonchem adegesaa
Thiyyani haani ni
Vaddhanakaa…
bharatlyrics.com
Honey i’m a feeling
Feeling feeling feeling high
Take me on a journey
Flying flying flying high
The you only reason
I’m going going going high
Baby you’re running on my mind
You are my high
You are my high
You are my high
You are my high
You are my high
Kanubomme nuvu kanabadithey
Sari kalalegareysenugaa
Kanukemo thalakindhuluga
Padi madi madhi
Thirigenugaa
Upiraaginaa longipokani
Rechagotte manasumanavi
Vayasu villuni yekkupettani
Repu yevarki thelusunani
Intha kaalaanikaa
Nuuku eekorika
Yeppudo gunde
Nichanu gaa kaanukka
Neelo illaa
Kotha konaalane
Chusukundhaman munnadu
Aagaanugaa
Honey i’m a feeling
Feeling feeling feeling high
Take me on a journey
Flying flying flying high
The you only reason
I’m going going going high
Baby you’re running on my mind
You are my high
Kanubomme
Bomme bomme