ఆనందం మదికే Aanandam Madike Lyrics - Sid Sriram

Aanandam Madike lyrics, ఆనందం మదికే the song is sung by Sid Sriram from Ishq. Aanandam Madike Love soundtrack was composed by Sagar Mahati with lyrics written by Sri Mani.

Aanandam Madike Lyrics

Yemayindho ee vela ee gaali
Rangulevo challindha ohoo
Andhamaina voohedo madhila vaali
Allaredho chesindha ohoo

Metthanaina nee pedavulapai
Naa pare raasaavaa
Nee palike bhaashe nuvvayaave vannelaaa hoo
Rendu kannuletthi gundelapai
Nee choope geesaavaa
Aa geethe daati adugunainaa viduvalene nenilaa

bharatlyrics.com

Aanandam aanandham madhike
Yemandham emandha molike
Nee navvu naa gunde gadhike veluge vennela
Aanandham aanandham madike
Yemandham emandha molike
Nee pipupu naa adugu nadhike ponge varadalaa

Mila mila merise
Kanu chivarale minukullaa
Visaraku nuvve nee choopule merupulla
Merisena mellaga dhaarilona mallela vaana
Kurisena dhaaragaa rangu rangu thaaralathona
Veenalai kshananila swaralu poosena o
Premalo o nimishame yugalu saagena

Aanandam aanandham madhike
Yemandham emandha molike
Nee navvu naa gunde gadhike veluge vennela
Aanandham aanandham madike
Yemandham emandha molike
Nee pipupu naa adugu nadhike ponge varadalaa.

ఆనందం మదికే Lyrics in Telugu

ఏమైందో ఈ వేళ ఈ గాలి
రంగులేవో చల్లిందా ఓహో
అందమైన ఊహేదో మదిల వాలి
అల్లరేదో చేసిందా ఓహో

భారత్ల్య్రిక్స్.కోమ్

మెత్తనైనా నీ పెదవులపై
నా పేరే రాశావా
నే పలికే భాషే నువ్వయావే వన్నెలా హో…
రెండు కన్నులెత్తి గుండెలపై
నీ చూపే గీసావా
ఆ గీతే దాటి అడుగునైనా విడువలెనే నేనిలా

ఆనందం ఆనందం మదికే
ఏమందం ఏమందం వొలికే
నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా
ఆనందం ఆనందం మదికే
ఏమందం ఏమందం మొలికే
నీ పిలుపు నా అడుగు నదికే పొంగే వరదలా

మిలమిల మెరిసే
కను చివరలె మిణుకల్లా
విసరకు నువ్వే నీ చూపులే మెరుపుల్లా
మెరిసేనా మెల్లగా దారిలోన మల్లెల వాన
కురిసేనా ధారగా రంగు రంగు తారలతోనా
వీణాలై క్షణనిలా స్వరాలూ పూసేనా ఓ..
ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా

ఆనందం ఆనందం మదికే
ఏమందం ఏమందం వొలికే
నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా
ఆనందం ఆనందం మదికే
ఏమందం ఏమందం మొలికే
నీ పిలుపు నా అడుగు నదికే పొంగే వరదలా.

Aanandam Madike Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download