Acha Telugandhame lyrics, అచ్చ తెలుగందమే the song is sung by Sid Sriram from Hero. Acha Telugandhame Love soundtrack was composed by Mohamaad Ghibran with lyrics written by Ramajogayya Sastry.
Acha Telugandhame Lyrics
Ningilo taaraka nelapai vaalene
Kannula pandagai kaalame aagene
Premane baaname nannilaa thaakene
Nenane praaname nuvvuga maarene
Bujji gunde vendi tera
Ninnu choosi mechukundi
Korukunna heroinnu
Nuvvani nuvvani
Dream landu theateru
Ninnu bomma geesukundhi
Reppa mooyakunda roju
Choosukovalani
Acha telugandhame
Neela kalisey
Ambaraala nandhene
Naalo manase
Gaalilo pathangamai
Vayase yegase
Naa repu maapu payaname
Neetho jathakalise
You are my love oh my baby
You are my love meri jaan
You are my love oh my baby
You are my love meri jaan
You are my love oh my baby
You are my love meri jaan
You are my love oh my baby
You are my love meri jaan
Ippativaraku ilaa
Manasu thana chappudu thanu
Vinaledhu kadhaa
Ninnati varaku kala
Asalu thana
Rangulu thana kanaledhu kadhaa
Gurthuku raadhu asale
Ye roju ye vaaram
Thiruguta maaninadhe
Naa gadhi gadiyaaram
Inninaalla okka nenu
Iddaralle maarinaanu
Thattilepinaave naalo premani
Pakka pakka nuvvu nenu
Pandugalle undhi seenu
Adhbuthanga maarchinaavu
Prathi okka frameu ni
Acha telugandhame
Neela kalisey
Ambaraala nandhene
Naalo manase
Gaalilo pathangamai
Vayase yegase
Naa repu maapu payaname
Neetho jathakalise
You are my love oh my baby
You are my love meri jaan
You are my love oh my baby
You are my love meri jaan
You are my love oh my baby
You are my love meri jaan
You are my love oh my baby
You are my love meri jaan
Nemmadi nemmadiga
Dhariki nanu pilichina
Chanuvuku padipoya
Daggara daggaragaa
Jarigi nee kaugili lo
Jatha padipoya
Eppudu cheriginadho
Siggula sarihaddu
Chappuna dhorikinadhe
Chakkera tholimuddhu
Vechi unna gundeloki
Nannu nenu pampinaanu
Chumbanaala sambarala
Daariga
Naaku nuvvu neeku nenu
Santhakaalu chesinaanu
Ningi nela neeru nippu
Gaali vaana sakshigaa
Acha telugandhame
Neela kalisey
Ambaraala nandhene
Naalo manase
Gaalilo pathangamai
Vayase yegase
Naa repu maapu payaname
Neetho jathakalise
You are my love oh my baby
You are my love meri jaan
You are my love oh my baby
You are my love meri jaan
You are my love oh my baby
You are my love meri jaan
You are my love oh my baby
You are my love meri jaan.
అచ్చ తెలుగందమే Lyrics in Telugu
నింగిలో తారక నేలపై వాలెనే
కన్నుల పండగై కాలమే ఆగెనే
ప్రేమనే బాణమే నన్నిలా తాకెనే
నేననే ప్రాణమే నువ్వుగా మారెనే
బుజ్జి గుండె వెండితెర
నిన్ను చూసి మెచ్చుకుంది
కోరుకున్న హీరోయిన్
నువ్వనీ నువ్వనీ
డ్రీంల్యాండు థియేటరే
నిన్ను బొమ్మ గీసుకుంది
రెప్పమూయకుండా రోజు
చూసుకోవాలని
అచ్చ తెలుగందమే
నీలా కలిసే
అంబరాలనందెనే
నాలో మనసే
గాలిలో పతంగమై
వయసే ఎగసే
నా రేపుమాపు పయనమే
నీతో జతకలిసే
bharatlyrics.com
యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్ మేరీ జాన్
యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్ మేరీ జాన్
యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్ మేరీ జాన్
యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్ మేరీ జాన్
ఇప్పటివరకు ఇలా
మనసు తన చప్పుడు తను
వినలేదుగా
నిన్నటి వరకు కల
అసలు తన
రంగును తను కనలేదు కధగా
గుర్తుకురాదసలే
ఏ రోజు ఏ వారం
తిరుగుట మానినదే
నా గది గడియారం
ఇన్నినాళ్ళ ఒక్క నేను
ఇద్దరల్లే మారినాను
తట్టి లేపినవే నాలో ప్రేమనీ
పక్కపక్క నువ్వు నేను
పండుగల్లే ఉంది సీను
అద్భుతంగా మార్చినావు
ప్రతి ఒక్క ఫ్రెముని
అచ్చ తెలుగందమే
నీలా కలిసే
అంబరాలనందెనే
నాలో మనసే
గాలిలో పతంగమై
వయసే ఎగసే
నా రేపుమాపు పయనమే
నీతో జతకలిసే
యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్ మేరీ జాన్
యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్ మేరీ జాన్
యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్ మేరీ జాన్
యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్ మేరీ జాన్
నెమ్మది నెమ్మదిగా
దరికి నను పిలిచిన
చనువుకు పడిపోయా
దగ్గర దగ్గరగా
జరిగి నీ కౌగిలిలో
జతపడిపోయా
ఎప్పుడు చెరిగినదో
సిగ్గుల సరిహద్దు
చప్పున దొరికినదే
చక్కర తొలిముద్దు
వేచి ఉన్న గుండెలోకి
నన్ను నేను పంపినాను
చుంబనాల సంబరాల
దారిగా
నాకు నువ్వు నీకు నేను
సంతకాలు చేసినాను
నింగి నేల నీరు నిప్పు
గాలి వాన సాక్షిగా
అచ్చ తెలుగందమే
నీలా కలిసే
అంబరాలనందెనే
నాలో మనసే
గాలిలో పతంగమై
వయసే ఎగసే
నా రేపుమాపు పయనమే
నీతో జతకలిసే
యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్ మేరీ జాన్
యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్ మేరీ జాన్
యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్ మేరీ జాన్
యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్ మేరీ జాన్.