అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే Achamaina Telugu Inti Pillave Lyrics - Sai Charan

Achamaina Telugu Inti Pillave lyrics, అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే the song is sung by Sai Charan from Savitri W/O Satyamurthy. Achamaina Telugu Inti Pillave Happy soundtrack was composed by Satya Kashyap with lyrics written by Pranavam.

Achamaina Telugu Inti Pillave Lyrics

Harivillu vadhilina andaala ramani
Kalalanni nijamalle chesese tharuni
Kanuchoopu valalone bandhinchinaave

Achhamaina telugu inti pillave
Churakatthilaaga choopu guchhuthunnave
Achhamaina telugu inti pillave
Churakatthilaaga choopu guchhuthunnave

Ayyo rama raama neekelaa seppane
Ayyo krishna krishna antha karuku endhuke
Ayyayyo ayyo allaaduthunnane
Vayyaari vayyaari kayyaalu endhuke

Vellipokalaa pilla vellipokalaa
Vellipokalaa pilla vellipokalaa

Achamaina telugu inti pillave
Churakatthilaaga choopu guchhuthunnave

bharatlyrics.com

Olammo olammo
Neekanthaa pogareme
Nippalle manduthaavu
Uppenalaa visuruthaavu
Meppinchedhelaage ninnu

O saari cheyyi pyaru
Chesesi theenmaaru
Aapai cheddhaam shikaare

Vellipokalaa pilla vellipokalaa
Vellipokalaa pilla vellipokalaa

O silakaa naa silakaa
Ee alakaa manakoddhe
O navvu, navvu chaale
Nee sommu emi podhe
Premisthe allukupothaa

Nee cheyyi gaaju nenai
Nee kaali gajjelaaga
Jathalo undi pothaane

Vellipokalaa pilla vellipokalaa
Vellipokalaa pilla vellipokalaa.

అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే Lyrics in Telugu

హరివిల్లు వదిలిన అందాల రమణి
కలలన్ని నిజమల్లే చేసేసే తరుణి
కనుచూపు వలలోనే బంధించినావే

అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే
చురకత్తిలాగ చూపు గుచ్చుతున్నవే
అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే
చురకత్తిలాగ చూపు గుచ్చుతున్నవే

అయ్యోరామా రామ నీకెలా సెప్పనే
అయ్యో కృష్ణా కృష్ణఅంత కరుకు ఎందుకే
అయ్యయ్యో అయ్యో అల్లాడుతున్ననే
వయ్యారి వయ్యారి కయ్యాలు ఎందుకే

వెళ్ళిపోకలా పిల్ల వెళ్ళిపోకలా
వెళ్ళిపోకలా గిల్లి వెళ్ళిపోకలా

అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే
చురకత్తిలాగ చూపు గుచ్చుతున్నవే

ఓలమ్మో ఓలమ్మో
నీకంతా పొగరేమే
నిప్పల్లే మండుతావు
ఉప్పెనలా విసురుతావు
మెప్పించేదెలాగే నిన్నూ

భారత్ల్య్రిక్స్.కోమ్

ఓసారి చెయ్యి ప్యారు
చేసేసి తీనుమారు
ఆపై చేద్దాం శికారే

వెళ్ళిపోకలా పిల్ల వెళ్ళిపోకలా
వెళ్ళిపోకలా గిల్లి వెళ్ళిపోకలా

ఓ సిలకా నా సిలకా
ఈ అలకా మనకొద్దే
ఓ నవ్వు, నవ్వు చాలే
నీ సొమ్ము ఏమి పోదే
ప్రేమిస్తే అల్లుకుపోతా

నీ చెయ్యిగాజు నేనై
నీ కాలి గజ్జెలాగ
జతలో ఉండి పోతానే

వెళ్ళిపోకలా పిల్ల వెళ్ళిపోకలా
వెళ్ళిపోకలా గిల్లి వెళ్ళిపోకలా.

Achamaina Telugu Inti Pillave Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download