ANANDAMAAYE SONG LYRICS: Anandamaaye is a Telugu song from the film Brahma Anandam starring Vennela Kishore, Brahmanandam and Dayanand Reddy, directed by RVS Nikhil. "ANANDAMAAYE" song was composed by Sandilya Pisapati and sung by Yashwanth Nag and Manisha Eerabathini, with lyrics written by Sri Sai Kiran.
ఆనందమాయే Anandamaaye Lyrics in Telugu
కనువిందైన కళలల్లింది అందంగా మది
నిలవని పరుగులోనా పడిలేస్తుంది నీ వెంటే అది
వినదుగా నిన్ను చూడగానే దానికెందుకింత మారం
పరదాలు లేని గాలి లాగా దూకుతుంది పాదం
ఇటు చూడు చూడు చూడు చూడు నా వైపోసారి
నీలోన చేరి మారిపోయ వేరేదో దారి
ఆనందం ఆనందం ఆనందమాయే
మెల్లగా అల్లిన సంబరమాయే
ఆనందం ఆనందం ఆనందమాయే
మెల్లగా అల్లిన సంబరమాయే
మాటలకందని మౌనమాయే
భారత్ల్య్రిక్స్.కోమ్
ఎహే మాయదారి లక్కు నన్ను గుర్తుపట్టదాయే
చూసి చూడనట్టు చూడగానే పారిపోయే
అర్ధమైతే ఒట్టు ఫేటు రూటు మరదాయే
ఇంత టార్చెర్ ఏంది రా ??
కళ్ళ ముందరున్న తిండి నోటికందదాయే
అప్పులన్నీ చూస్తే లెక్కలేమో చుక్కలాయే
పక్కనేమో చందమామలాంటి అందమున్న
పట్టనట్టు గుండెకేవయిందో చెప్పదేరా
ఏ దయ రదేరా ఈ వేద తీరేదా
హ కథ మారేనా ఇదే గొడవ
గోవిందా గోవిందా ఏమైనా దారుందా
నా మోర వినవా ఊ అనవా
అరె అరె ఇటు చూడు చూడు చూడు చూడు
ఏంటి ఈ విడ్డురం
కలనైనా రాకమారదేంటో అయ్యో అన్యాయం
ఆనందం ఆనందం ఆనందమాయే
ఆనందమన్నది అందరిదాయే
ఆనందం ఆనందం ఆనందమాయే
మాటలు తోచని మౌనమాయే.
