ANATHI NIVVU SONG LYRICS: Anathi Nivvu is a Telugu song from the film Bhale Unnade starring Raj Tarun, Manishakandkur directed by J Sivasai Vardhan "ANATHI NIVVU" song was composed by Shekar Chandra and sung by Akshaya Sai, with lyrics written by Nikesh Kumar Dasagrandhi.
అనతి నివ్వు Anathi Nivvu Lyrics in Telugu
ఆనతి నీవ్వు
ఆర్తిగా నీ మూర్తి
సేవింప తావివ్వు
సర్వము నీవ్వు సొలసిన
నా మదికి సేధకా
ఎద నివ్వు
కృష్ణా కృష్ణా
మౌనమే గానమై
పాడేను చూడు
కృష్ణా కృష్ణా
పాదమే పాదమై
ఆడేను చూడు
కృష్ణ కృష్ణ
హంసలే నీ నామ
వసమయ్యే చూడు
కృష్ణ కృష్ణ
వ్యధనున్న నీ రాధ
విరహన్ని చూడు
వేనోళ్ళ విన్నాను
వేర్వేరు మక్కును
నిందలో నిజములో
తాళలేకున్నాను
నా పంచ ప్రాణాలు
నీ యందు నిలిపి
శ్వాసైన ధ్యాసైన
నీవై నిలిచాను
ఏ మౌనమేలా
నీ మదిన
నా స్థానం
చిరకాలమన్నావు
విధి రాత ప్రశ్నిస్తే
నిశ్శబ్దమైనావు
ఇది నీకు తగునా
Anathi Nivvu Lyrics
Anathi nivvu
Aarthigaa nee moorthy
Sevimpa taavivvu
Sarvamu nivvu solasina
Naa madhiki sedhaka
Yeda nivvu
Krishna krishna
Mouname gaanamai
Paadenu choodu
Krishna krishna
Paadame paadamai
Aadenu choodu
Krishna krishna
Hamsale nee naama
Vasamayye choodu
Krishna krishna
Vyadhanunna nee radha
Virahanni choodu
Venolla vinnanu
Ververu makkunu
Nindalo nijamulo
Thaalalekunnanu
Naa pancha pranalu
Nee yandu nilipi
Swasaina dhyasaina
Neevai nilichaanu
Ye mounamelaa
Nee madhina
Naa sthanam
Chirakaalamannavu
Vidhi ratha prashnisthe
Nishabdamainaavu
Idhi neeku thagunaa