అనుకోని అతిధి (టైటిల్ ట్రాక్) Anukoni Athidi (Title Track) Lyrics - Mounika Reddy

Anukoni Athidi (Title Track) lyrics, అనుకోని అతిధి (టైటిల్ ట్రాక్) the song is sung by Mounika Reddy from Anukoni Athidhi. Anukoni Athidi (Title Track) soundtrack was composed by P. S. Jayhari with lyrics written by Charan Arjun, Mamidikalva Madhu.

Anukoni Athidi (Title Track) Lyrics

Ye konda konallo gunde thaake paatallo
Undhi poola sugandham aanandham
Uppongene ooha prapancham
Nuvu itu chudu konchem
Bhumi paine nakshatram ooge vuyyale

Naalona nene neelona nena
Ee vishwa marmam inthega
Ee nela paina maanavuni janma
Rekkalu thodigi maimarichi

Ee konda konallo gunde thaake paatallo
Undhi poola sugandham aanandham

Aduguna nippu kanikalunna daarilona
Haddu daati vachhe anukoni athidhi
Kaane kaadhi thanu athidhi matrane
Anthaku minchi rahasyamedho unnadhi
Shikaram anchu paina nikaramaina chukka
Nishini tarimi kotte anukoni athidi

bharatlyrics.com

Nibbaranga untu mabbu theralu
Chimpe ithadu anukoni athidi
Aakalamaina adhi vaana villu techhe
Varadhaa anukoni athidhi
Konda konalaki kottha vibranthi
Abagyula bathukuna shashikanthi

Anukoni athidi athidi.

అనుకోని అతిధి (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu

ఏ కొండకోనల్లో గుండె తాకే పాటల్లో
ఉంది పూల సుగంధం ఆనందం
ఉప్పొంగేనే ఊహ ప్రపంచం
నువు ఇటు చూడు కొంచెం
భూమి పైనే నక్షత్రం ఊగే ఉయ్యాలే

నాలోన నేనే నీలోన నేన
ఈే విశ్వ మర్మం ఇంతేగా
ఈ నేలపై న మానవుని జన్మ
రెక్కలు తొడిగి మైమరిచి

భారత్ల్య్రిక్స్.కోమ్

ఈ కొండకోనల్లో గుండె తాకే పాటల్లో
ఉంది పూల సుగంధం ఆనందం

అడుగున నిప్పు కణికలున్న దారిలోన
హద్దు దాటి వచ్చే అనుకోని అతిధి
కనే కాదు తాను అతిథి మాత్రమే
అంతకుమించి రహస్యమేదో ఉన్నది
శిఖరం అంచు పైన నికరమైన చుక్క
నిషిని తరిమి కొట్టే అనుకోని అతిథి

నిబ్బరంగా ఉంటూ మబ్బు తెరలు
చింపే ఇతడు అనుకోని అతిథి
అకాలమైనా అది వానవిల్లు తెచ్చే
వరదా అనుకోని అతిథి
కొండ కొనాలకి కొత్త విభ్రాంతి
అభాగ్యుల బతుకున శశికాంతి

అనుకోని అతిధి అతిధి.

Anukoni Athidi (Title Track) Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *