ARERE MANASE SONG LYRICS: Arere Manase is a Telugu song from the film Neeli Megha Shyama starring Vishwa Dev Rachakonda, Payal Radha Krishna, directed by Ravi S Varmaa. "ARERE MANASE" song was composed by Shravan Bharadwaj and sung by Chinmayi Sripada, with lyrics written by Suresh Banisetti.
అరెరే మనసే Arere Manase Lyrics in Telugu
అరెరే అరెరే మనసే నింగిలోనా
ఎగిరే ఎగిరే కురిసే హాయిలోనా
చిరు గాలి చెంప మీద
కవిత ఏదో రాయగా
చిగురు ఆకై ప్రాణమంతా
ఊగింది కొత్తగా
అంతా ఉంది కలలా
ఆహా ఆహా ఆహాహా
సంతోషాల వరదా
ఆహా ఆహా ఆహాహా
చిక్కటి చీకటి తెంచుకుని
వెచ్చటి వేకువ తాకినది
అంటున్నా ఆఆ
చక్కగా మువ్వలు కట్టుకొని
గంతులు వేసిన గుండె సడి
వింటున్నా ఆఆ
దారులు అన్ని మూసుకుపోయిన
ఈ పొగమంచుల్లో
చలిమంటేదో వేస్తున్నావు
నీ చిరునవ్వుల్తో
ఒక పచ్చని ఆశేదో
మోలెకెత్తిన వేళల్లో
పురి విప్పదా
ఆనందం పరువంలో
అంతా ఉంది కలలా
ఆహా ఆహా ఆహాహా
సంతోషాల వరదా
ఆహా ఆహా ఆహాహా
Arere Manase Lyrics
Arere arere manase ningilona
Egire egire kurise haayilona
Chiru gaali chempa meedha
Kavitha edho raayaga
Chiguru aakai pranamantha
Oogindhi kothaga
Antha vundi kalalaa
Aha aha ahaha
Santhoshala varadaa
Aha aha ahaha
Chikkati cheekati tenchukuni
Vechati vekuva taakinadi
Antunnaa aaa
Chakkaga muvvalu kattukoni
Gantulu vesina gunde sadi
Vintunnaa aaa
Daarulu anni musukupoyina
Ee pogamanchullo
Chalimantedo vestunnaavu
Nee chirunavvultho
Oka pachani aashedo
Moleketthina velallo
Puri vippada
Aanandam paruvamlo
Antha vundi kalalaa
Aha aha ahaha
Santhoshala varadaa
Aha aha ahaha