అట్టా సుదోదోయ్ Atta Sudodhoi Lyrics - Shanmukha Priya, Vinod Yajamanya

Atta Sudodhoi lyrics, అట్టా సుదోదోయ్ the song is sung by Shanmukha Priya, Vinod Yajamanya from Adavi Donga. Atta Sudodhoi Romantic soundtrack was composed by Vinod Yajamanya with lyrics written by Rambabu Gosala.

Atta Sudodhoi Lyrics

Atta sudodhoi
Ayyo atta sudodhoi
Ni konte konte supultho
Nanedho seyodhoi

Atta navadhoi
Ayyo atta navadhoi
Ni sakanaina navultho
Nanne sampodhoi

Pillagada pillagada
Na kalale dochina sanduruda
Nuv yeneake yenake paduthunte
Nen etta agedhi pillada

Sithakoka silaka
Nuvante piche nakinkha
O singarala molaka
Nivente vunta nenikha

Atta sudodhe
Nanne atta sudodhe
Ni konte konte supultho
Nanedho seyodhe

Mila mila vennela vana
Na manasuna kurisenu chana
Nuvu eduruga nilapadi vunte
Edhalo dhimthanana

Kala gala gala nurgala paina
Paruguna ikha nenerana
Ninu vethuku alisina hrudhay
Alajadi vinapada

Kalle musunchina
Na kalalo nuvve kadha
Kavule varninchani
Ey andhala yuvarani nadhe kadha

Nitho jathaye madhuram
Yugamaina kanikshanamai poda

Sithakoka silaka
Nuvante piche nakinka
Oh singara molaka
Ni vente vunta neninkha

Okariki okarai podhama
Oka jagamuna kalisundhama
Kalale teliyani kaugita
Bandilavdhama

Cherisagamuga manamundama
Kadavarakika payanidhama
Chithinaina viduvani premaku
Sakshalavdhama

Vaname varnalatho
Manakosam virabusale
Divilo ah tarale
Mana idharni divinchi murisenule

Adave godugai manatho
Ikha edu adugulu eyunchunu le

Sithakoka silaka
Nuvante piche nakinkha
Oh singarala molaka
Ni vente vunta nenikha

Atta sudodhoi
Ayyo atta sudodhoi
Ni konte konte supultho
Nanedho seyodhoi.

అట్టా సుదోదోయ్ Lyrics in Telugu

అట్టా సుదోదోయ్
అయ్యో అత్తా సుదోదోయ్
నీ కొంటె కొంటె సుపుల్తో
నానేదో సెయోధోయ్

అట్ట నవధోయ్
అయ్యో అత్త నవదోయ్
నీ సకనైన నవ్వుల్తో
నన్నే సంపోదోయ్

పిల్లగాడా పిల్లగాడా
నా కలలే దోచిన సందురుడా
నువ్ యేనాకే యేనాకే పడుతుంటే
నేన్ ఎట్టా అగేది పిల్లాడా

సీతాకోక సిలక
నువ్వంటే పిచ్చే నాకింఖా
ఓ సింగరాల మొలక
నీవెంటే వుంటా నేనిఖా

అట్టా సుదోధే
నన్నే అత్తా సుదోధే
నీ కొంటె కొంటె సుపుల్తో
నానేదో సేయోధే

మిల మిల వెన్నెల వాన
నా మనసున కురిసేను చన
నువ్వు ఎదురుగా నిలపడి వుంటే
ఎధలో ధిమ్తానన

కల గల గల నూర్గల పైనా
పరుగున ఇక నేనేరానా
నిను వెతుకు అలిసిన హృదయ్
అలజడి వినపడ

bharatlyrics.com

కల్లె ముసుంచిన
నా కలలో నువ్వే కదా
కవులే వర్ణించని
ఏయ్ అంధలా యువరాణి నాధే కదా

నీతో జాతయే మధురం
యుగమైన కనిక్షణమై పోదా

సీతాకోక సిలక
నువ్వంటే పిచ్చే నాకింకా
ఓ సింగార మొలక
నీ వెంటే వుంటా నేనింఖా

ఒకరికి ఒకరై పొదమా
ఒక జగమున కలిసుంధామా
కలలే తెలియని కౌగిట
బందిలవధామ

చెరిసగముగ మనముండమా
కడవరకిక పయనిధామ
చిత్తైన విడువని ప్రేమకు
సాక్షలావధామ

వనమే వర్ణలతో
మనకోసం విరబూసలే
దివిలో ఆహ్ తరాలే
మన ఇధర్ని దీవించి మురిసెనులే

ఆడవే గొడుగై మనతో
ఇఖ ఏడు అడుగులు ఏయుంచును లే

సీతాకోక సిలక
నువ్వంటే పిచ్చే నాకింఖా
ఓ సింగరాల మొలక
నీ వెంటే వుంటా నేనిఖా

అట్టా సుదోదోయ్
అయ్యో అట్టా సుదోదోయ్
నీ కొంటె కొంటె సుపుల్తో
నానేధో సెయోధోయ్.

Atta Sudodhoi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download