Bagundu Bagundu Bagundun lyrics, బాగుండు బాగుండు బాగుండునే the song is sung by Ramu from My First Show. Bagundu Bagundu Bagundun Sad soundtrack was composed by Kalyan with lyrics written by Laxman.
Bagundu Bagundu Bagundune Lyrics
bharatlyrics.com
Nuvve nathone unte
Bagundu bagundu bagundune
Nene neetho unte
Ee bhadha ye bhadha lekundune
Aanati navvulu
Nee pedhavullo levule
Aanati choopulu
Nee kannullo levule
Paadhale kandhani
Pasi papala undhuve
Aanati kala yetu poyindhe
Nuvve nathone unte
Bagundu bagundu bagundune
Nene neetho unte
Ee bhadha ye bhadha lekundune
Addhaala medalo
Andhaala ranila
Unna nuvvena
Sina boyinaavamma
Ninne choodalani
Maate kalapaalani
Kalalenno kantu
Kanneellu dhaachukunna
Neram needho nadhole
Bhaaram mosthundi manamele
Papam chesindhi evarole
Dhooram ayyindhi manamele
Manamiddharam okataipoyunte
Nuvve nathone unte
Bagundu bagundu bagundune
Nene neetho unte
Ee bhadha ye bhadha lekundune
Nuvve nathone unte
Bagundu bagundu bagundune
Nene neetho unte
Ee bhadha ye bhadha lekundune
Kalasina mana rojulu
Choopina nee premalu
Guruthosthe kannullo
Kanneellu jaarene
Yedchina em laabhamu
Yedhurugua nuv unnadhe
Ee janamaku nenu
Ninnu cheralenule
Aa devuni dheevena manakunte
Nee jathalo thodai nenunte
Devathala ninne choosukoni
Nee chithilo thodochevadni
Yedabasi pothimile manamu
Nuvve nathone unte
Bagundu bagundu bagundune
Nene neetho unte
Ee bhadha ye bhadha lekundune
Nuvve nathone unte
Bagundu bagundu bagundune
Nene neetho unte
Ee bhadha ye bhadha lekundune.
బాగుండు బాగుండు బాగుండునే Lyrics in Telugu
నువ్వే నాతో ఉంటే
బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే
ఏ బాధ ఏ బాధ లేకుండున
ఆ నాటి నవ్వులు
నీ పెదవుల్లో లేవులే
ఆ నాటి చూపులు
నీ కన్నుల్లో లేవులే
పాదాలేకందని
పసిపాపల ఉందువే
ఆ నాటి కల యేటు పోయిందే
భారత్ల్య్రిక్స్.కోమ్
నువ్వే నాతో ఉంటే
బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే
ఏ బాధ ఏ బాధ లేకుండునే
అద్దాల మేడలో
అందాల రాణిలా
ఉన్న నువ్వేనా
సినబోయినవమ్మ
నిన్నే చూడాలని
మాటే కలపాలని
కలలెన్నో కంటు
నీళ్ళు కచుకున్న
నేరం నిదో నాదో నే
భారం మోస్తుంది మనమే లే
పాపం చేసింది ఎవరోలే
దూరం అయ్యింది మనమే లే
మనమిద్దరం ఒకటైపోయిఉంటే
నువ్వే నాతో ఉంటే
బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే
ఏ బాధ ఏ బాధ లేకుండునే
నువ్వే నాతో ఉంటే
బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే
ఏ బాధ ఏ బాధ లేకుండునే
కలిసిన మన రోజులు
చూపిన నీ ప్రేమలు
గురుతోస్తే కన్నుల్లో
నీళ్ళు జారేనే
ఏడ్చిన ఏం లాభము
ఎదురుగా నువ్వు ఉండవే
ఈ జన్మకు నేను
నిను చెరలేనులే
ఆ దేవుని దీవెన మన కుంటే
నీ జతలో తోడై నేనుంటే
దేవతల నిన్నే చూసుకొని
నీ చితిలో తోడొచ్చేవన్ని
ఏడబసై పోతిమి లే మనము
నువ్వే నాతో ఉంటే
బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే
ఏ బాధ ఏ బాధ లేకుండునే
నువ్వే నాతో ఉంటే
బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే
ఏ బాధ ఏ బాధ లేకుండునే.