బాసినఁగ బలాలు Basinga Balaalu Lyrics - Swamy Naresh Dubba, Srinidhi

BASINGA BALAALU SONG LYRICS: Basinga Balaalu Song is a Telugu song from the label Vedhas Music starring N/a. "BASINGA BALAALU" song was composed by Kalyan Keys and sung by Swamy Naresh Dubba, Srinidhi, with lyrics written by Swamy Naresh Dubba.

బాసినఁగ బలాలు Basinga Balaalu Lyrics in Telugu

భారత్ల్య్రిక్స్.కోమ్

బాసింగ బాసింగ బలాళ్లే బలువున్నాయే
సేతుల జీలకర్రా బెల్లాల్లే కలిసున్నాయే
ఈ పోరోని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాసా బలాలే సై అన్నాయే

ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉంచా పిల్ల
అటో డజను ఇటో డజను గాజులు ఎపిస్తా పిల్ల
మెల్లగ మెల్లగ మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే

బాసింగ బాసింగ బలాళ్లే బలువున్నాయే
సేతుల జీలకర్రా బెల్లాల్లే కలిసున్నాయే
ఈ పోరోని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాసా బలాలే సై అన్నాయే

ఎల్లిపాయ జడేసుడే ఎల్లిపాయా జడే
ఎన్ను పూస మీదేసుడే ఎన్నూ పూసల మీద
కాటుక పూసుడే కన్నుల కన్నెట్టి
దిట్టి సుక్కా పెట్టెసుడే సెంపల సెంపెట్టి

నీ యాదిల ఎక్కిళ్ళు రాబట్టే నా బుడ్డా పోరి
సేతుల మంచిల్లు తేవాలే
రెండు చేతుల మాణిక్యాలెట్టాలే నువ్వత్తా ఉంటే
ఇంటికి కల ఉట్టీ పడాలే

ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉంచా పిల్ల
అటో డజను ఇటో డజను గాజులు ఎపిస్తా పిల్ల
మెల్లగ మెల్లగ మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే

బాసింగ బాసింగ బలాళ్లే బలువున్నాయే
సేతుల జీలకర్రా బెల్లాల్లే కలిసున్నాయే
ఈ పోరోని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాసా బలాలే సై అన్నాయే

ఎహె తగ్గేదే లేదే నువ్వు నేను వేరు కాదే
ఇక్కడినుండి ఉంటది వేరే నీది నాది ఒకే పేరే
నువ్వు నేను ఒక్కతిరే కను సైగల ఎగురుడే
కాలు చెయ్యి కలుపుడే తీనుమారుకు ఆడుడే

మనిద్దరి మంగళారతి పట్టాలే కుడికాలు పెట్టి
ఇంట్లకు నువ్వు దుంకి రావాలే
ఒక్క గూటి పక్షులయ్ ఉండాలే ఎదురు చూపులనే
ఇద్దరి కడుపూ నిండాలే

ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉండా పిల్లగా
అటో డజను ఇటో డజను గాజులు ఏసుకుంటా మల్ల
మెల్లగ మెల్లగ మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే

బాసింగ బాసింగ బలాళ్లే బలువున్నాయే
సేతుల జీలకర్రా బెల్లాల్లే కలిసున్నాయే
ఈ పోరోని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాసా బలాలే సై అన్నాయే

Basinga Balaalu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Basinga Balaalu is from the Vedhas Music.

The song Basinga Balaalu was sung by Swamy Naresh Dubba and Srinidhi.

The music for Basinga Balaalu was composed by Kalyan Keys.

The lyrics for Basinga Balaalu were written by Swamy Naresh Dubba.

The music director for Basinga Balaalu is Kalyan Keys.

The song Basinga Balaalu was released under the Vedhas Music.

The genre of the song Basinga Balaalu is Folk.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *