BATHUKAMMA SONG LYRICS: The song is sung by Shreya Ghoshal from the Telugu film ENE Repeat, directed by Tharun Bhascker Dhaassyam. The film stars Vishwak Sen, Abhiinav Gomatam, Srinath Maganti and Venkatesh Kakumanu in the lead role. The music of "Bathukamma" song is composed by Vivek Sagar, while the lyrics are penned by Chandrabose.
బతుకమ్మా Bathukamma Lyrics in Telugu
ఆ
పగడాల గుమ్మమే
రతనాల గుమ్మమే
అడిగేది అనగవే
భారత్ల్య్రిక్స్.కోమ్
ఆ
బతుకమ్మా బతుకమ్మా బంగారు బతుకమ్మా
చెబుతాను ఇనవమ్మా చిన్ని ముచ్చట
మొగుడు ఎట్టా ఉండాలో నన్నెట్టా సూడాలో
మొత్తంగా చెబుతాలే కన్నె ముచ్చట
ఆ
బతుకమ్మా బతుకమ్మా బంగారు బతుకమ్మా
చెబుతాను ఇనవమ్మా చిన్ని ముచ్చట
మొగుడు ఎట్టా ఉండాలో నన్నెట్టా సూడాలో
మొత్తంగా చెబుతాలే కన్నె ముచ్చట
ఆ
ఆరడుగుల ఎత్తున్నోడు వద్దంట నాకు
ప్రతి అడుగు నాతోనే వేయాలి తారు
నాకన్నా ఎక్కువ నన్నే ప్రేమించేవాడు
ఉన్నాడా భూమి మీద వాడసలు
అదగిలెక పే పే పే పే పే
కుదిరెక పిక్ పిక్ పిక్ పిక్ పిక్
అదొరకారా ఓ దొరగారూ
అయితే నో నో పే పే పే
అదగిలెక పే పే పే పే పే
కుదిరెక పిక్ పిక్ పిక్ పిక్ పిక్
అదొరకారా ఓ దొరగారూ
అయితే నో నో పే పే పే
నాకున్న రెక్కల్ని నొక్కేయవద్దు
నాకున్న రెక్కల్ని నొక్కేయవద్దు
నే కన్న కలలన్నీ తొక్కేయవద్దు
నే కన్న కలలన్నీ తొక్కేయవద్దు
అరె హే
అరె అరె అరె
తళ్ళాలు పుళ్ళాలు వేసేయవద్దు
తాళాలు వేసేసి మూసేయవద్దు
బతుకమ్మా సూడే
నా అహంకారం అంటే
మెడలోన ఉండే
పైడి హారమే
గొలుసుని అంటూనే
సంకీళే వేస్తే
ఆ జారం కాదా
ఎంతో భారమే
పే పే పే పే పే
పా పా పే పే పే
పే పే పే పే పే
పా పా పే పే పే
అదగిలెక పే పే పే పే పే
కుదిరెక పిక్ పిక్ పిక్ పిక్ పిక్
అదొరకారా ఓ దొరగారూ
అయితే నో నో పే పే పే
అదగిలెక పే పే పే పే పే
కుదిరెక పిక్ పిక్ పిక్ పిక్ పిక్
అదొరకారా ఓ దొరగారూ
అయితే నో నో పే పే పే
Bathukamma Lyrics
Aa
Pagadala gummame
Rathanaala gummame
Adigedi anagave
Aa
Bathukamma bathukamma bangaru bathukamma
Chebuthaanu inavammaa chinni muchchata
Mogudu ettaa undaalo nannetta soodaalo
Motthanga chebuthaale kanne muchchata
Aa
Bathukamma bathukamma bangaru bathukamma
Chebuthaanu inavammaa chinni muchchata
Mogudu ettaa undaalo nannetta soodaalo
Motthanga chebuthaale kanne muchchata
Aa
Aaradugula etthunnodu vaddanta naaku
Prathi adugu naathone veyyaali thaaru
Naakanna ekkuva nanne preminchevaadu
Unnaadaa bhoomi meeda vaadasalu
Adagileka pe pe pe pe pe
Kudireka pick pick pick pick pick
Adorakaaraa o doragaaroo
Aithe no no pe pe pe
Adagileka pe pe pe pe pe
Kudireka pick pick pick pick pick
Adorakaaraa o doragaaroo
Aithe no no pe pe pe
Naakunna rekkalni nokkeyavaddu
Naakunna rekkalni nokkeyavaddu
Ne kanna kalalanni tokkeyavaddu
Ne kanna kalalanni tokkeyavaddu
Are hey
bharatlyrics.com
Are are are
Thallaalu pullaalu veseyavaddu
Thaalalu vesesi mooseyavaddu
Bathukammaa soode
Naa ahankaaram ante
Medalona unde
Paidi haarame
Golusuni antune
Sankeelle vesthe
Aa jaaram kaadaa
Entho bhaarame
Pe pe pe pe pe
Paa paa pe pe pe
Pe pe pe pe pe
Paa paa pe pe pe
Adagileka pe pe pe pe pe
Kudireka pick pick pick pick pick
Adorakaaraa o doragaaroo
Aithe no no pe pe pe
Adagileka pe pe pe pe pe
Kudireka pick pick pick pick pick
Adorakaaraa o doragaaroo
Aithe no no pe pe pe
