BROKE BOY SONG LYRICS: Broke Boy Song is a Telugu song from the movie Love Oh Love starring Naga Durga, Adithya Kathir, Pavish Narayan, directed by Magesh Rajendran. "BROKE BOY" song was composed by Foxn and sung by Balaji Sri, with lyrics written by Bhashyasree.
బ్రొకె బాయ్ Broke Boy Lyrics in Telugu
ఒక బ్రోక్ బాయ్ నే
బట్ నీకోసం అయిపోయా చెలీ
ఒక మంచి లక్షరి లైఫ్
నీకివ్వాలి అనేసి ఆస బికాజ్
నిన్ను మించిన అందగత్తె ఉందా
అంటే చూసా ఆరే ఎవరు లేరు
ఒక బ్రోక్ బాయ్ నే
బట్ నీకోసం అయిపోయా ఓ ప్రియా
నువ్ ఇచ్చే హైప్ చూసి
కొంచం స్వైప్ చేశా
నీ తోటి తిరిగి కొంచం వైబ్ ఉందే
నా బ్యాంక్ ఎకౌంట్లు అన్నీ జీరో బ్యాలెన్స్ లే
నువ్ తిరిగి చూడటంలే చేరటం లే
మాట లాడటం లే నవ్వటం లే
కురిసే ఎండాలనే వానలనే తడిమరి
వచ్చిన లేదే గడపే
భారత్ల్య్రిక్స్.కోమ్
అసలు తుడటం లే చేరటం లే
మాట లాడటం లే నవ్వటం లే
సరే అని ఆగితినా ఒద్దు అని
మనసే వినడం లేదే
ఒక డార్క్ హార్ట్ జోక్ ను నీతోటి చెప్పి చూసా
నీకు నవ్వు రాల
ఒక పారాగ్రాఫ్ లో ఫీలింగ్స్ వ్రాసి పంపా
దానికి LOL పెట్టవ్
నువ్ ఇచ్చే హైప్ చూసి
కొంచం స్వైప్ చేశా
కళ్ళు చెమ్మగిల్లి కొంచం క్రై చేశా
నా సిట్యుయేషన్ కి చెప్పవే సొల్యూషన్
నువ్ తిరిగి చూడటంలే చేరటం లే
మాట లాడటం లే నవ్వటం లే
కురిసే ఎండాలనే వానలనే తడిమరి
వచ్చిన లేదే గడపే
అసలు తుడటం లే చేరటం లే
మాట లాడటం లే నవ్వటం లే
సరే అని ఆగితినా ఒద్దు అని
అసలు తుడటం లే చేరటం లే
మాట లాడటం లే నవ్వటం లే
సరే అని ఆగితినా ఒద్దు అని
మనసే వినడం లేదే
తన కళ్లలోకి మళ్ళీ ఎప్పుడు చూస్తానో
తన చేతిలో చెయ్ మళ్ళీ ఎప్పుడు వేస్తానో
తన కళ్లలోకి మళ్ళీ ఎప్పుడు చూస్తానో
తన చేతిలో చెయ్ మళ్ళీ ఎప్పుడు వేస్తానో
నువ్ తిరిగి చూడటంలే చేరటం లే
మాట లాడటం లే నవ్వటం లే
కురిసే ఎండాలనే వానలనే తడిమరి
వచ్చిన లేదే గడపే
అసలు తుడటం లే చేరటం లే
మాట లాడటం లే నవ్వటం లే
సరే అని ఆగితినా ఒద్దు అని
మనసే వినడం లేదే
ఒక బ్రోక్ బాయ్ నే
బట్ నీకోసం మారిపోయా
Broke Boy Lyrics
Oka broke boy ne
But nekosam aipoya cheli
Oka manchi luxury life
Neekivvali anesi aasa because
bharatlyrics.com
Ninnu minchina andhagatthe unda
Ante chusa arey evaru leru
Oka broke boy ne
But nekosam aipoya o Priya
Nuv iche hype chusi
Koncham swipe chesa
Ne thoti thirigi koncham vibe undhe
Na bank accountlu anni zero balance le
Nuv thirigi chudatam le
Cheratam le mata laadatam le
Navvatamle
Kurise endalane vaanalane thadimari
Vachina ledhe gadape
Asalu chudatam le
Cheratam le mata laadatam le
Navvatamle
Sare ani aagithina odhu ani
Manase vinadam ledhe
Oka dark heart joke nu neethoti cheppi chusa
Neeku navvu raala
Oka paragraph lo feelings raasi pampa
Daniki lol pettav
Nuv iche hype chusi
Koncham swipe chesa
Kallu chemmagilli koncham cry chesa
Na situtuation ki cheppave solution
Nuv thirigi chudatam le
Cheratam le mata laadatam le
Navvatamle
Kurise endalane vaanalane thadimari
Vachina ledhe gadape
Asalu chudatam le
Cheratam le mata laadatam le
Navvatamle
Sare ani aagithina odhu ani
Manase vinadam ledhe
Thana kallaloki malli eppudu chustano
Thana chetilo chey malli eppudu vestano
Thana kallaloki malli eppudu chustano
Thana chetilo chey malli eppudu vestano
Nuv thirigi chudatam le
Cheratam le mata laadatam le
Navvatamle
Kurise endalane vaanalane thadimari
Vachina ledhe gadape
Asalu chudatam le
Cheratam le mata laadatam le
Navvatamle
Sare ani aagithina odhu ani
Manase vinadam ledhe
Oka broke boy ne
But nekosam maripoya
