CHALO PADHAVE SONG LYRICS: The song is sung by Sai Vignesh from the Telugu film Vrushakarma, directed by Karthik Varma Dandu. The film stars Naga Chaitanya Akkineni, Meenakshi Chaudhary, Sparsh Shrivastava and Jayaram in the lead role. The music of "Chalo Padhave" song is composed by B Ajaneesh Loknath, while the lyrics are penned by Anantha Sriram.
చలో పదవే Chalo Padhave Lyrics in Telugu
ఊహలు ఉరుములై గుండెలోన మోగుతున్నవే
చూపులు చినుకులై కళ్ళలోన జారుతున్నవే
భారత్ల్య్రిక్స్.కోమ్
చలో పదవే
చలో పదవే
చలో పదవే చలో పదవే
ఒక్కో క్షణమూ
ఒక్కో జన్మే
మళ్ళీ పూడదా?
చలో చలో పదవే
నిజానికి నీ స్నేహమే
నీడై దొరికిందేమో
భుజానికి నీ భారమే
వరం అవుతుందెందుకో
ఏదో అతిగా వెతికా
పొరపాటుగా ఎదిగే
ఒక బంగారు బొమ్మని చూడకా
చలో పదవే
చలో పదవే
చలో పదవే చలో పదవే
ఒక్కో క్షణమూ
ఒక్కో జన్మే
మళ్ళీ పూడదా?
చలో చలో పదవే
కాలం మలుపులో కాలు కలిపే కలిసినావుగా
ప్రాణం కలుపునే తార మల్లే పెరిగినావుగా
చలో పదరా
చలో పదరా
చలో పదరా
చలో పదరా
ఒక్కో క్షణమూ ఒక్కో జన్మే
మళ్ళీ పూడదా?
చలో చలో పదరా
Chalo Padhave Lyrics
Oohalu urumulai gundelona moguthunnave
Choopulu chinukulai kallalona jaaruthunnave
Chalo padave
Chalo padave
Chalo padave chalo padave
Okko kshanamu
Okko janme
Malli poodada?
Chalo chalo padave
Nijaaniki nee snehame
Needai dorikindemo
Bhujaniki nee bhaarame
Varam avuthundenduko
bharatlyrics.com
Yedo athiga vethika
Porapaatuga edige
Oka bangaaru bommani choodaka
Chalo padave
Chalo padave
Chalo padave chalo padave
Okko kshanamu
Okko janme
Malli poodada?
Chalo chalo padave
Kaalam malupulo kaalu kalipe kalisinaavuga
Praanam kalupune thaara malle periginnaavuga
Chalo padha raa
Chalo padha raa
Chalo padha raa
Chalo padha raa
Okko kshanamu okko janme
Malli poodada?
Chalo chalo padha raa
