Chichhaa's Ka Ganesh lyrics, చిచ్చా'స్ క గణేష్ the song is sung by Rahul Sipligunj from Rahul Sipligunj. Chichhaa's Ka Ganesh Devotional soundtrack was composed by Rahul Sipligunj with lyrics written by Vengi.
Chichhaa’s Ka Ganesh Lyrics
Jai bolo ganesh maharaj ki jai
Arey poddhugaala lesi
Gintha thaanam geenam jesi
Jara kurtha pyjamesi
Gintha bottu bonam petti
Manam dhool pet podhaamaa
Ganeshunni etthukoni vaddhaama
Manam dhool pet podhaamaa
Ganeshunni etthukoni vaddhaama
Okadu chanda raasindu
Inkokadu card geekindu
Jebula paisal lenodu
Google pay ne kottindu
Arey manamem jeddhaamraa..?
Arre medalu meramera merusthunnai
Marwadi dhukan podhaamraa
Golusulu girivi pedadhaamraa
Marwadi dhukan podhaamraa
Golusulu girivi pedadhaamraa
Thadkal gidkal gatti
Jara lighting giyiting petti
Gintha thadkal gidkal gatti
Pedda lighting giyiting petti
Suttu pardhal kaddhaamraa
Dosthulani rammani chebdaamraa
Suttu pardhal kaddhaamraa
Dosthulani rammani chebdaamraa
Vaadu banthi techhindu
Inkodu chamanti techhindu
Eedu mallelu techhindu
Inkodu ememo techhindu
Are manamem teddhaamraa.?
Gantha kooda telvadhaara..!
Mozamjahi market ku podhaam naduv
Gulabi poovla dandalu teddhaamraa
Gully gully lolli cheddhaamraa
Gulabi poovla dandalu teddhaamraa
Gully gully lolli cheddhaamraa
Shankar ji ka beta ghadi me baitaa
Iga pettandraa paata aaddhaamraa aata
Kilonnara gudaaludaka bettukochhind okadu
Rendu liter la paayasam teesukochhindokadu
Are ammathodu, ghorangaa highlightunnaareellu
Manamem jeddhaam..?
Gadhi kooda cheppaalnaaraa
Ararare manam pulihora teddhaama
Pulihora palleeleddhaamaa
Manam pulihora teddhaama
Pulihora palleeleddhaamaa
Okadu dappul pettindu inkodu dj pettindu
Dillam ballem pettindu
Shehri band pettindu
Are manamem pedadhaam chichhaa..?
bharatlyrics.com
Manamu dholak peddhaamu
Dholak meeda teenmaar aaddhaamu
Manamu dholak peddhaamu
Dholak meeda teenmaar aaddhaamu
Aademo autola teesthundu
Eedemo trallyla teesthundu
Dcm la inkodu teesthundu
Pakkanodu tuskar la teesthundu
Are manam dentla theeddaam kaaka..?
Manamu buggilu theeddaama
Naalugu gurraalanu pedadhaamaa
Manamu buggilu theeddaama
Naalugu gurraalanu pedadhaamaa
Ooregimpu gattigaa teeddaama
Tankband ku podaama
Ooregimpu gattigaa teeddaama
Tankband ku podaama
This is rahul sipligunj ka gaana chichha
Ooregimpu gattigaa teeddaama
Tankband ku podaama.
చిచ్చా’స్ క గణేష్ Lyrics in Telugu
జై భోలో గణేష్ మహరాజ్ కి జై
అరె పొద్దుగాల లేసి
గింత తానం గీనం జేసి
జర కుర్తా ఫైజామేసి
గింత బొట్టు బోనం పెట్టి
మనం ధూల్ పేట్ పోదామా
గణేశున్ని ఎత్తుకొని వద్దామా
మనం ధూల్ పేట్ పోదామా
గణేశున్ని ఎత్తుకొని వద్దామా
ఒకడు చందా రాసిండు
ఇంకొకడు కార్డు గీకిండు
జేబుల పైసల్ లేనోడు
గూగుల్ పే నే కొట్టిండు
అరె మనమేం జేద్దాంరా..?
అరే, మెడలు మెరమెరా మెరుస్తన్నయ్
మార్వాడి దుకాణ్ పొదాంరా
గొలుసులు గిరివి పెడదాంరా
మార్వాడి దుకాణ్ పొదాంరా
గొలుసులు గిరివి పెడదాంరా
తడ్కల్ గిడ్కల్ గట్టీ
జర లైటింగ్ గియిటింగ్ పెట్టి
గింత తడ్కల్ గిడ్కల్ గట్టీ
పెద్ద లైటింగ్ గియిటింగ్ పెట్టి
సుట్టూ పర్దల్ కడ్దంరా
దోస్తులని రమ్మని చెబ్దంరా
సుట్టూ పర్దల్ కడ్దంరా
దోస్తులని రమ్మని చెబ్దంరా
వాడు బంతి తెచ్చిండు
ఇంకోడు చామంతి తెచ్చిండు
ఈడు మల్లెలు తెచ్చిండు
ఇంకోడు ఏమేమో తెచ్చిండు
అరె మనమేం తెద్దాంరా..?
గంత కూడా తెల్వదారా..!
మొజంజాహి మార్కెట్ కు పోదాం నడువ్
గులాబీ పూవ్ల దండలు తెద్దాంరా
గల్లీ గల్లీ లొల్లి చెద్దాంరా
గులాబీ పూవ్ల దండలు తెద్దాంరా
గల్లీ గల్లీ లొల్లి చెద్దాంరా
శంకర్ జీ కా బేటా ఘాడి మే బైటా
ఇగ పెట్టండ్రా పాట ఆడ్దాంరా ఆట
కిలోన్నర గుడాలుడకబెట్టుకొచ్చిండొకడు
రెండు లీటర్ల పాయసం తీసుకొచ్చిండొకడు
అరె అమ్మతోడు, ఘోరంగా హెలైటున్నారీల్లు
మనమేం జేద్దాం..?
గది కూడా చెప్పాల్నారా
అరరరరె మనం పులిహోర తెద్దామా
పులిహోరల పల్లీలేద్దామా
మనం పులిహోర తెద్దామా
పులిహోరల పల్లీలేద్దామా
ఒకడు డప్పుల్ పెట్టిండు ఇంకోడు డీజే పెట్టిండు
డిల్లమ్ బల్లెం పెట్టిండు
శేరి బ్యాండ్ పెట్టిండు
అరె మనమేం పెడదాం చిచ్చా..?
మనము డోలక్ పేడ్దాము
డోలక్ మీద తీన్ మార్ ఆడ్దాము
మనము డోలక్ పేడ్దాము
డోలక్ మీద తీన్ మార్ ఆడ్దాము
ఆడేమో ఆటోల తీస్తుండు
ఈడేమో ట్రాలీల తీస్తుండు
డీసీఎంల ఇంకోడు తీస్తుండు
పక్కనోడు టస్కర్ ల తీస్తుండు
అరె మనం దేంట్ల తీద్దాం కాకా..?
భారత్ల్య్రిక్స్.కోమ్
మనము బగ్గీల తీద్దామా
నాలుగు గుర్రాలను పెడదామా
మనము బగ్గీల తీద్దామా
నాలుగు గుర్రాలను పెడదామా
ఊరేగింపు గట్టిగా తీద్దామా
ట్యాంకుబండుకు పోదామా
ఊరేగింపు గట్టిగా తీద్దామా
ట్యాంకుబండుకు పోదామా
దిస్ ఈజ్ రాహుల్ సిప్లిగంజ్ కా గాన చిచ్చా
ఊరేగింపు గట్టిగా తీద్దామా
ట్యాంకుబండుకు పోదామా.