నువ్వెవరే Nuvvevare Lyrics - Rahul Sipligunj

Nuvvevare Lyrics - Rahul Sipligunj

Nuvvevare lyrics, నువ్వెవరే the song is sung by Rahul Sipligunj from Rahul Sipligunj. Nuvvevare Sad soundtrack was composed by Rahul Sipligunj with lyrics written by Vengi.

Nuvvevare Lyrics

Okka ghadiya ninnu choodakunte
Oopiraadadhe nuvvevare nuvvevare

Yedho teerani ee gaayam neeve
Naalo ne leni praanam kaave
Ee dhaarilo ila vadilesi vellake
Ee premane tenchi vellake

bharatlyrics.com

Naa venta raa ila kaadantu vellake
Nidarannadhe raadhu kallake

Gundelo ila guruthu cheragadhe
Praanamey ila ninnu maravadhe
Dhari cheragaa ila dooralu enduke
Teraveyake ala kopaalu denike

Kaalamanna kantiki
Kanneeru raadhule
Ye.. Hrudhayame ledhule
Oopiraagi podhule

Ee dhaarilo ila vadilesi vellake
Ee premane tenchi vellake
Naa venta raa ila kaadantu vellake
Nidarannadhe raadhu kallake

Yedho teerani gaayam neeve
Naalo neleni praanam kaave.

నువ్వెవరే Lyrics in Telugu

ఒక్క ఘడియ నిన్ను చూడకుంటే
ఊపిరాడదే నువ్వెవరే… నువ్వెవరే

భారత్ల్య్రిక్స్.కోమ్

ఏదో తీరని ఈ గాయం నీవే
నాలో నే లేని ప్రాణం కావే
ఈ దారిలో ఇలా వదిలేసి వెళ్ళకే
ఈ ప్రేమనే తెంచి వెళ్ళకే

నా వెంట రా ఇలా కాదంటు వెళ్ళకే
నిదరన్నదే రాదు కళ్ళకే

గుండెలో ఇలా గురుతు చెరగదే
ప్రాణమే ఇలా నిన్ను మరవదే
దరి చేరగా ఇలా దూరాలు ఎందుకే
తెర వేయకే అలా కోపాలు దేనికే

కాలమన్న కంటికీ
కన్నీరు రాదులే
హృదయమే లేదులే
ఊపిరాగిపోదులే

ఈ దారిలో ఇలా వదిలేసి వెళ్ళకే
ఈ ప్రేమనే తెంచి వెళ్ళకే
నా వెంట రా ఇలా కాదంటు వెళ్ళకే
నిదరన్నదే రాదు కళ్ళకే

ఏదో తీరని ఈ గాయం నీవే
నాలో నే లేని ప్రాణం కావే.

Nuvvevare Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *