CHINNI CHINNI SONG LYRICS: Chinni Chinni is a Telugu song from the film Music Shop Murthy starring Ajay Ghosh, Chandini Chowdary, Amani, directed by Siva Paladugu. "CHINNI CHINNI" song was composed by Pavan and sung by Sooraj Santhosh, with lyrics written by Mahesh Poloju.
చిన్ని చిన్ని Chinni Chinni Lyrics in Telugu
చిన్ని చిన్ని నవ్వులే కనులలో పూసే
నిన్న ప్రేమలే నేడు మళ్లీ కలిసే
వెన్నెలొచ్చేలే చీకటెళ్ళిపోయే
ఇక ఇల్లే హరివిల్లే
ఓ మలుపే కలిపిందే
ఆనందమే బంధమై అల్లిందే
తన విలువే తెలిపిందే తన వారికే
కొన్నాళ్లే దూరాలు
మరి ఇపుడంతా సంతోషాలు
మారే ఈ వైనాల
కథ మొదలైందే ఇలా ఇలా
సంద్రం మేఘం
కలిసాయంటూ ఈ వేళే
సరదాలన్ని స్నేహాలే
గడిచే సమయం జ్ఞాపకమే
వాలే వాకిట్లో వసంతాలే
పండుగల్లే ప్రతి మజిలీ
నిన్నల్ని ఇక వదిలీ
ఇన్నాళ్ల మౌనాలు
మరి ఇపుడేమో సంగీతాలు
మారే ఈ వైనాల
కథ మొదలైందే ఇలా ఇలా
Chinni Chinni Lyrics
Chinni chinni navvule kanulalo poose
Ninna premale nedu malli kalise
Vennelochele cheekatellipoye
Ika ille hariville
O malupe kalipindey
Aanandamey bandhamai allinde
Tana viluve telipinde tana vaarike
Konnalle dooralu
Mari ipudanthaa santhoshaalu
Maarey ee vainaala
Kadha modalainde ila ila
Sandram megham
Kalisaayantu ee vele
Saradaalanni snehaale
Gadiche samayam gnyaapakame
Vaaley vaakitlo vasanthaale
Pandugalle prathi majilee
Ninnalni ika vadili
Innalla mounaalu
Mari ipudemo sangeethaalu
Maarey ee vainaala
Kadha modalinde ila ila