చూసి చూడంగానే Choosi Chudangane Lyrics - Anurag Kulkarni, Sagar Mahati (Swara Sagar Mahathi)

Choosi Chudangane lyrics, చూసి చూడంగానే the song is sung by Anurag Kulkarni, Sagar Mahati (Swara Sagar Mahathi) from Chalo. Choosi Chudangane Romantic soundtrack was composed by Sagar Mahati (Swara Sagar Mahathi) with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.

Choosi Chudangane Lyrics

Choosi chudangane nachesaave
Adigi adagakunda vachesaave
Naa mansuloki ho andhangaa dooki

bharatlyrics.com

Dooram dooranguntuu em chesave
Daaram katti gunde egaresave
Oo chooputhoti ho
Oo navvuthoti

Tholisariga
Naa lopala
Yemaindo
Teliseydela

Naa chilipi allarlu
Naa chinni saradalu
Neelone chusanule

Nee vanka chusthunte
Addamlo nanu nenu chustunatte undile

Ne chitralu okkoti chusthu unte
Aha ee janmaki idi chaalu anipistunde
Nuvva na kanta padakunda
Naa venta padakunda
Innallekkada unnave

Nee kannullo anandam vastundante
Ne yenneno yuddalu chestanule
Ne chirunavvukai nenu gelupondi vastanu
Haami istunnanule

Okato ekkam kooda
Marchipoyelaga
Okate gurtostave
Ninu chudakunda undagalana

Naa chilipi allarlu
Naa chinni saradalu
Neelone choosanule

Nee vanka choosthunte
Addam lo nannu nennu choostunate undile

చూసి చూడంగానే Lyrics in Telugu

చూసి చూడంగానే నచ్చేశావే
అడిగి అడగకుండ వచ్చేశావే
నా మనసులోకి హో అందంగ దూకి

భారత్ల్య్రిక్స్.కోమ్

దూరం దూరంగుంటూ ఏం చేశావే
దారం కట్టి గుండె ఎగరేశావే
ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి

తొలిసారిగా (తొలిసారిగా)
నా లోపల (నా లోపల)
ఏమయ్యిందో (ఏమయ్యిందో)
తెలిసేదెలా (తెలిసేదెలా)

నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనూ చూశానులే
నీవంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నట్టే ఉందిలే ‘హో

ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే
అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోందే
నువు నా కంట పడకుండ నా వెంట పడకుండ ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే

నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే

ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే
నిను చూడకుండ ఉండగలనా

నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనూ చూశానులే
నీవంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నట్టే ఉందిలే ‘హో

Choosi Chudangane Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download