Choosi Nerchukoku lyrics, చూసి నేర్చుకోకు the song is sung by David Simon from Rang De. Choosi Nerchukoku Dance soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani.
Choosi Nerchukoku Lyrics
Poddhunne levadaanni kodni choosi nerchuko
Antaaru kodni kose peddalendhuko
Shubramgaa undataanni vaadni choosi nerchuko
Compare cheyadaanni aaparendhuko
bharatlyrics.com
First rank kottadaanni veedni choosi nerchuko
First class nunchi ee torturendhuko
Time kochhi poye pillagaanni choosi nerchuko
Punctuality leni ee punch lendhuko
Aanni choosi eenni choosi nerchukuntu pothu unte
Xerox laaga jeevithaalu maaravaa, so…
Choosi nerchuko-ku
Evadni choosi nerchukoku
Lekka cheyyamaaku
Evadni lekka cheyyamaaku
Choosi nerchukoku.
చూసి నేర్చుకోకు Lyrics in Telugu
పొద్దున్నే లేవడాన్ని కోడ్ని చూసి నేర్చుకో
అంటారు కోడ్ని కోసే పెద్దలెందుకో
భారత్ల్య్రిక్స్.కోమ్
శుభ్రంగా ఉండటాన్ని వాడ్ని చూసి నేర్చుకో
కంపేరు చేయడాన్ని ఆపరెందుకో
ఫస్ట్ ర్యాంకు కొట్టడాన్ని వీడ్ని చూసి నేర్చుకో
ఫస్ట్ క్లాస్ నుంచి ఈ టార్చరెందుకో
టైం కొచ్చి పోయే పిల్లగాన్ని చూసి నేర్చుకో
పంక్చువాలిటీ లేని ఈ పంచ్ లెందుకో
ఆన్ని చూసి ఈన్ని చూసి నేర్చుకుంటూ పోతూ ఉంటే
జిరాక్స్ లాగ జీవితాలు మారవా, సో
చూసి నేర్చుకో కు
ఎవడ్ని చూసి నేర్చుకోకు
లెక్క చెయ్యమాకు
ఎవడ్ని లెక్క చెయ్యమాకు
చూసి నేర్చుకోకు.