కాలేజీ పాప College Papa Lyrics - Bheems Ceciroleo, Varam, Keerthana Sharma

LYRICS OF COLLEGE PAPA: The song is recorded by Bheems Ceciroleo, Varam and Keerthana Sharma from a Telugu-language film MAD, directed by Kalyan Shankar. The film stars Raghu Babu, Sangeeth Shobhan, Anudeep K.V. and Sri Gouri Priya in the lead role. "College Papa" is a Dance song, composed by Bheems Ceciroleo, with lyrics written by Kasarla Shyam.

College Papa Lyrics

Eh kallajodu college papa soodu
Gallareddy gooda kaada aapi soodu
Erra roja puvvu sethikicchi soodu
Andharimundhu i love you seppi soodu

Arey padithe line la padathadhi
Lekapothe thidathadhi
Pothe izzaththu pothadhi
Adhi pothe inkoti osthadhi

Eh nalla kanla addhalu thodigina pori
Arey padithe line la padathadhi
Lekapothe thidathadhi
Pothe izzaththu pothadhi
Adhi pothe inkoti osthadhi

Hero honda bandi meedha poradu soodu
Cooling glassu petti cutting isthad aadu
Shah rukh khan lekka propose chesthad aadu
Reply kosam cheppularagaa thiruguthaadu

Arey okay ani antimaa oyo ki rammantadu
Okkasaari padithimaa lekkananna cheyyadu
Okay ani antimaa oyo ki rammantadu
Okkasaari padithimaa lekkananna cheyyadu

Areyrererey padedhaaka pareshanu chesthadu vaadu
Okay ani antimaa oyo ki rammantadu
Okkasaari padithimaa lekkananna cheyyadu

Eh goketodni meeru gokanisthuntaaru
Picchiga mee yenaka padithe pose isthaaru
Statusu lo single ani pettesthaaru
Lover unna dhaani friend nu try chesthaaru

Nadisinanni rojulu nadipisthane untaru
Avva ayyanu joopi vere pelli chesukuntaru
Nadisinanni rojulu nadipisthane untaru
Avva ayyanu joopi vere pelli chesukuntaru

Oh yeddi poralla chesi aadipisthaaru
Nadisinanni rojulu nadipisthane untaru
Career lantu cheppithene pelli jesukuntatu
Nadisinanni rojulu nadipisthane untaru
Career lantu cheppithene pelli jesukuntatu

కాలేజీ పాప Lyrics in Telugu

ఏ కల్లజోడు కాలేజీ పాప సూడు
గల్లారెడ్డి గూడ కాడ ఆపీ సూడు
ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి సూడు
అందరీముందు ఐ లవ్ యు సెప్పి సూడు

అరే పడితే లైన్ లా పడతాది
లేకపోతె తిడతాది
పోతే ఇజ్జత్తు పోతాది
అది పోతే ఇంకోటి ఒస్తాది

bharatlyrics.com

ఏ నల్ల కన్ల అద్దాలు తొడిగిన పోరి
అరే పడితే లైన్ లా పడతాది
లేకపోతె తిడతాది
పోతే ఇజ్జత్తు పోతాది
అది పోతే ఇంకోటి ఒస్తాది

హీరో హోండా బండి మీద పోరాడు సూడు
కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తాడ్ ఆడు
షారూఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడ్ ఆడు
రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు

అరే ఓకే అని అంటిమా ఓయో కి రమ్మంటాడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నా చెయ్యడు
ఓకే అని అంటిమా ఓయో కి రమ్మంటాడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నా చెయ్యడు

అరేరేరేరేయ్ పడేదాక పరేషాను చేస్తాడు వాడు
ఓకే అని అంటిమా ఓయో కి రమ్మంటాడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నా చెయ్యడు

ఏ గోకెటోడ్ని మీరు గోకనిస్తుంటారు
పిచ్చిగా మీ యెనక పడితే పోసే ఇస్తారు
స్టేటసు లో సింగిల్ అని పెట్టేస్తారు
లవర్ ఉన్న దాని ఫ్రెండును ట్రై చేస్తారు

నడిసినన్ని రోజులు నడిపిస్తానే ఉంటారు
అవ్వ అయ్యను జూపి వెరే పెళ్లి చేసుకుంటారు
నడిసినన్ని రోజులు నడిపిస్తానే ఉంటారు
అవ్వ అయ్యను జూపి వెరే పెళ్లి చేసుకుంటారు

ఓ యెడ్డీ పోరాళ్ల చేసి ఆడిపిస్తారు
నడిసినన్ని రోజులు నడిపిస్తానే ఉంటారు
కెరీర్ లంటూ చెప్పితేనే పెళ్లి జేసుకుంటాడు
నడిసినన్ని రోజులు నడిపిస్తానే ఉంటారు
కెరీర్ లంటూ చెప్పితేనే పెళ్లి జేసుకుంటాడు

College Papa Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download