డబ్బులు సంపాదించాలంటే Dabbulu Sampaadinchalante Lyrics - Haricharan

Dabbulu Sampaadinchalante lyrics, డబ్బులు సంపాదించాలంటే the song is sung by Haricharan from Mosagallu. Dabbulu Sampaadinchalante soundtrack was composed by Sam C. S. with lyrics written by Sirasri.

Dabbulu Sampaadinchalante Lyrics

Dabbulu sampadinchalante
Right wrong discussionoddhu
Kannai

bharatlyrics.com

Sceme-ey ayina scam-ey ayina
Rendu okate thappe ledhura
Annai

Lokam mottham dabbula mootalu
Padi unnayira brother
Dhammunnodu telivunnodu erukupothuntadu
Dhimak thoti thegimpu thoti dabbuni gelchukunte
Gelichinodini odinavadu mosama ante etta

Aa… Dabbulu sampadinchalante
Right wrong discussionoddhu
Kannai

Sceme-ey ayina scam-ey ayina
Rendu okate thappe ledhura
Annai

Nee loss okadiki gain
Nee gain okadiki loss
Emundi indulo flase
Ee satyam vinara boss boss.

డబ్బులు సంపాదించాలంటే Lyrics in Telugu

డబ్బులు సంపాదించాలంటే
రైట్ రాంగ్ డిస్కషనొద్దు
కన్నాయ్

స్కీమే అయినా స్కామే అయినా
రెండు ఒకటే తప్పే లేదురా
అన్నాయ్

భారత్ల్య్రిక్స్.కోమ్

లోకం మొత్తం డబ్బుల మూటలు
పడిఉన్నాయిరా బ్రదరు
దమ్మునోడు తెలివున్నోడు ఏరుకుపోతుంటాడు
దిమాక్ తోటి తెగింపు తోటి డబ్బుని గెల్చుకుంటే
గెలిచినోడిని ఓడినవాడు మోసం అంటే ఎట్టా

ఆ… డబ్బులు సంపాదించాలంటే
రైట్ రాంగ్ డిస్కషనొద్దు
కన్నాయ్

స్కీమే అయినా స్కామే అయినా
రెండు ఒకటే తప్పే లేదురా
అన్నాయ్

నీ లాసు ఒకడికి గైను
నీ గైను ఒకడికి లాసు
ఏముంది ఇందులో ఫాల్సు
ఈ సత్యం వినరా బాసు బాసు.

Dabbulu Sampaadinchalante Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download