Dorasanine Cheshade lyrics, దొరసానినే చేశాడే the song is sung by Divya Malika from Savitri W/O Satyamurthy. Dorasanine Cheshade Love soundtrack was composed by Satya Kashyap with lyrics written by Pranavam.
Dorasanine Cheshade Lyrics
bharatlyrics.com
Dorasanine cheshade
Dorabaabe veedu
Maa aasha swaasa antha ithadele
Dorasanine cheshade
Dorabaabe veedu
Maa aasha swaasa antha ithadele
Chupaade lokanne
Kottagaa thana jathalo
Naa jeevitham enka swargamle
Kalathemo kalaga maare
Kalalanni nijamainaye
Kannulalo vennala puse
Kaalam antho bagundhe
Chaitraale veedavu kshaname
Chaitraale manasuku varame
Santhosham jathaga cheri
Sambaramalle murisinadhe
Dorasanine cheshade
Dorabaabe veedu
Premalo lothuna soothiga choosina
Sundara chupula ramdule
Cheekati theesi punnamini pusi
Dhigule raahi dhaarulani chupi
Santoshaala rangulni vesi
Swasalo swasai kalisaade
Dohalakemo rekkalni ichi
Swechhagu egire dikkale vachni
Munupe leni vinthalani thechhi
Paravasamentho penchade
Dorasanine cheshade
Dorabaabe veedu
Andharu vundaga pandaga ninduga
Sandhadulenno nimpaade
Anubandhaalu achheruvu olike
Anuraagaala rucahi entho thelise
Saradhalenno galagala nadhilaa
Pongaaye naalone
Ammaga maare adrustam kalisi
Tharagani varama edhurantha nilichi
Inthaku minchi a soukyamaina
Chinnadhigaa thochindhe
Dorasanine cheshade
Dorabaabe veedu
Dorabaabe veedu
Dorasanine cheshade
Dorabaabe veedu
Maa aasha swaasa antha ithadele.
దొరసానినే చేశాడే Lyrics in Telugu
దొరసానినే చేశాడే
దొరబాబే వీడు
నా ఆశ శ్వాస అంతా ఇతడేలే
దొరసానినే చేశాడే
దొరబాబే వీడు
నా ఆశ శ్వాస అంతా ఇతడేలే
భారత్ల్య్రిక్స్.కోమ్
చూపాడే లోకాన్నే
కొత్తగా తన జతలో
నా జీవితం ఇంకా స్వర్గంలే
కలతేమో కలగా మారే
కలలన్నీ నిజమైనాయే
కన్నులలో వెన్నెల పూసే
కాలం ఎంతో బాగుందే
చైత్రాలే వీడవు క్షణమే
చిత్రాలే మనసుకు వరమే
సంతోషం జతగా చేరి
సంబరమల్లే మురిసినదే
దొరసానినే చేశాడే
దొరబాబే వీడు
ప్రేమల లోతును సూటిగా చూసిన
సుందర చూపుల రాముడులే
చీకటి తీసి పున్నమిని పూసి
దిగులే రాని దారులని చూపి
సంతోషాల రంగుల్ని వేసి
శ్వాసలో శ్వాసై కలిసాడే
ఊహలకేమో రెక్కల్ని ఇచ్చి
స్వేచ్ఛగా ఎగిరే ధిక్కల్లే వచ్చి
మునుపే లేని వింతలని తెచ్చి
పరవశమెంతో పెంచాడే
దొరసానినే చేశాడే
దొరబాబే వీడు
అందరు ఉండగా పండగ నిండుగా
సదాడులెన్నో నింపాడే
అనుబంధాలు అచ్చెరువు ఒలికే
అనురాగాల రుచి ఎంతో తెలిసే
సరదాలెన్నో గలగల నదిలా
పొంగాయే నాలోనే
అమ్మగా మారే అదృష్టం కలిసి
తరగని వరము ఎదురంట నిలిచి
ఇంతకుమించి ఏ సౌఖ్యమైన
చిన్నదిగా తోచిందే
దొరసానినే చేశాడే
దొరబాబే వీడు
దొరబాబే వీడు
దొరసానినే చేశాడే
దొరబాబే వీడు
నా ఆశ శ్వాస అంతా ఇతడేలే.