Evadu Evadu Lyrics - Anudeep Dev

Evadu Evadu Lyrics - Anudeep Dev

ఎవడు ఎవడు lyrics, Evadu Evadu the song is sung by Anudeep Dev from Seethayanam. ఎవడు ఎవడు Sad soundtrack was composed by Padmanabh Bharadwaj with lyrics written by Chandrabose.

ఎవడు ఎవడు Lyrics in Telugu

ఎదురు ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా
ఎవడు ఎవడు ఎవడు ఎవడు అంటున్నా
ఎదురు ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా

భారత్ల్య్రిక్స్.కోమ్

అభాగినుల బలిచేసే అమానవుడు ఎవ్వడంటూ
కపోతాల చిదిమేసే కిరాతకుడు ఎవ్వడంటూ
అభాగినుల బలిచేసే అమానవుడు ఎవ్వడంటూ
కపోతాల చిదిమేసే కిరాతకుడు ఎవ్వడంటూ

దేవతపై మసిపూసే దానవుడు ఎవ్వడంటూ
రాముడిలా వెతుకుతున్న రావణుడు ఎక్కడంటూ
మలుపులన్నీ తెలుసుకోగా తలుపులన్నీ విరిగిపోగా
అన్యాయం బద్దలవగా అపరాధిక అంతమవగా

ఎవడు ఎవడు ఎవడు ఎవడు
ఎవడు ఎవడు ఎవడు ఎవడు
ఎవడు ఎవడు ఎవడు ఎవడు అంటున్నా
ఎదురు ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా
ఎవడు ఎవడు ఎవడు ఎవడు అంటున్నా
ఎదురు ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా

నలిగి నలిగి నలిగి నలిగి పోతున్నా
కుమిలి కుమిలి కుమిలి కుమిలి పోతున్నా
నలిగి నలిగి నలిగి నలిగి పోతున్నా
కుమిలి కుమిలి కుమిలి కుమిలి పోతున్నా

యధార్థాల చెట్టుపైన అబద్ధాలు పూస్తుంటే
ఉదయ కాంతి ముసుగులోన కాళరాత్రి కాస్తుంటే
యధార్థాల చెట్టుపైన అబద్ధాలు పూస్తుంటే
ఉదయ కాంతి ముసుగులోన కాళరాత్రి కాస్తుంటే

అమృతము, హాలాహలం కలసి కూర్చుంటే
నమ్మకము, అనుమానం నన్ను తికమక పెడుతుంటే
దాచలేక, చెప్పలేక ఒప్పుకోక, తప్పుకోక
ఓర్చుకోక, మార్చలేక మరిచిపోక, మరపురాక

నలిగి నలిగి నలిగి నలిగి
నలిగి నలిగి నలిగి నలిగి పోతున్నా
కుమిలి కుమిలి కుమిలి కుమిలి పోతున్నా
నలిగి నలిగి నలిగి నలిగి పోతున్నా
కుమిలి కుమిలి కుమిలి కుమిలి పోతున్నా.

Evadu Evadu Song Lyrics

Evadu evadu evadu evadu antunnaa
Edhuru edhuru edhuru edhuru velthunnaa
Evadu evadu evadu evadu antunnaa
Edhuru edhuru edhuru edhuru velthunnaa

bharatlyrics.com

Abhaaginula balichese amaanavudu evvadantu
Kapothaala chidhimese kiraathakudu evvadantu
Abhaaginula balichese amaanavudu evvadantu
Kapothaala chidhimese kiraathakudu evvadantu

Devathapai masipoose dhaanavudu evvadantu
Ramudilaa vethukuthunna ravanudu ekkadantu
Malupulannee telusukogaa thalupulannee virigipogaa
Anyaayam baddalavagaa aparaadhika anthamavagaa

Evadu evadu evadu evadu
Evadu evadu evadu evadu
Evadu evadu evadu evadu antunnaa
Edhuru edhuru edhuru edhuru velthunnaa
Evadu evadu evadu evadu antunnaa
Edhuru edhuru edhuru edhuru velthunnaa

Naligi naligi naligi naligi pothunnaa
Kumili kumili kumili kumili pothunnaa
Naligi naligi naligi naligi pothunnaa
Kumili kumili kumili kumili pothunnaa

Yadhaarthaala chettupaina abaddhaalu poosthunte
Udhaya kaanti musugulona kaalaraathri kaasthunte
Yadhaarthaala chettupaina abaddhaalu poosthunte
Udhaya kaanti musugulona kaalaraathri kaasthunte

Amruthamu, haalahalam kalasi koorchunte
Nammakamu, anumaanam nannu thikama peduthunte
Dhaachaleka, cheppaleka oppukoka, thappukoka
Orchukoka, maarchaleka marichipoka, marapuraaka

Naligi naligi naligi naligi
Naligi naligi naligi naligi pothunnaa
Kumili kumili kumili kumili pothunnaa
Naligi naligi naligi naligi pothunnaa
Kumili kumili kumili kumili pothunnaa.

Evadu Evadu Lyrics PDF Download
Print PDF      PDF Download

Leave a Reply