LYRICS OF EVARAINA: The song "Evaraina" is sung by Kapil Kapilan and Swetha Mohan from Bellamkonda Sai Sreenivas, Samyuktha, J D Chakravarthy and Saurabh Sachdeva starrer Telugu film Haindava, directed by Ludheer Byreddy. EVARAINA is a Playful song, composed by Sam C. S., with lyrics written by Kittu Vissapragada.
ఎవరైనా Evaraina Lyrics in Telugu
ఎవరైనా ఎవరైనా
నాలాగా నిన్ను చూశారా
ఎవరైనా ఎదలోన
నాలాగా నిన్ను దాచారా
నీతో నే నడుస్తూ ఉంటే వేగం పెంచేసింది గుండె
గాలి ఓ తుఫాను లాగా మారిందిగా
కాలం నే నీ పక్కనుంటే కదిలే తన పని అంతా మరిచి
మనమే ఓ జంటైతే చాలు అనుకుందిగా
ఒక్కటౌదాము మనమింకా
ఒక్క క్షణమైనా మనసింకా
ఒంటరవుతోంది నువ్వు లేక
దగ్గరై కలిసిపోదామా
ఒక్కటౌదాము మనమింకా
ఒక్క క్షణమైనా మనసింకా
ఒంటరవుతోంది నువ్వు లేక
దగ్గరై కలిసిపోదామా
ఎవరైనా ఎవరైనా
నాలాగా నిన్ను చూశారా
ఆ గడియారం వైపే చూసే ఆలోచన రానే రాదే
నాతోనే నువ్వుంటే ఇంకేదీ గుర్తే రాదే
దూరంగా నువ్వే ఉంటే నా మనసే కుదరదు అంది
నువ్వు కొంచెం నే కొంచెం చెరిసగమై పోవాలంది
చెప్పకు అంటూ చెప్పేమంటూ ఆడుకుంటోంది నా ఆశే
నిద్దుర మాని యుద్ధం చూస్తూ నవ్వుకుంటోంది నా ఈడే
గుసగుసలను నీకు చేర్చే దారి ఏదంటా
ఒక్కటౌదాము మనమింకా
ఒక్క క్షణమైనా మనసింకా
ఒంటరవుతోంది నువ్వు లేక
దగ్గరై కలిసిపోదామా
ఎవరైనా ఎవరైనా
నాలాగా నిన్ను చూశారా
ఎవరైనా ఎదలోన
నాలాగా నిన్ను దాచారా
ఒక్కటౌదామా మనమింకా
ఒక్క క్షణమైనా మనసింకా
ఒంటరవుతోంది నువ్వు లేక
దగ్గరై కలిసిపోదామా
భారత్ల్య్రిక్స్.కోమ్
ఒక్కటౌదామా మనమింకా
ఒక్క క్షణమైనా మనసింకా
ఒంటరవుతోంది నువ్వు లేక
దగ్గరై కలిసిపోదామా
Evaraina Lyrics
Evaraina evaraina
Naalaaga ninnu chooshaaraa?
Evaraina edalona
Naalaaga ninnu daachaaraa?
Neetho ne nadustoo unte
Vegam penchesindi gunde
Gaali o tufaanu laaga
Maarindigaa
Kaalam ne nee pakkana unte
Kadile tana pananthaa marichi
Maname o jantaithe chaalu anukundigaa
bharatlyrics.com
Okkatavudaamu manaminkaa
Okka kshanamaina manasinkaa
Ontaravuthondi nuvvu leka
Daggarai kalisipodaamaa
Okkatavudaamu manaminkaa
Okka kshanamaina manasinkaa
Ontaravuthondi nuvvu leka
Daggarai kalisipodaamaa
Evaraina evaraina naalaaga
Ninnu chooshaaraa?
O gadiyaaram vaipe choosi
Aalochana raane raale
Naathone nuvvunte
Inkedi gurthe raade
Dooranga nuvve unte
Naa manase kuduradu andi
Nuvvu konchem ne konchem
Cherisagam aipovaalandi
Cheppaku antu cheppemantu
Aadukuntodi naa aashe
Nidduramaney yuddham choostoo
Navvukuntodi naa eede
Gusagusalanu neeku cherche
Daari edantaa
Okkatavudaamu manaminkaa
Okka kshanamaina manasinkaa
Ontaravuthondi nuvvu leka
Daggarai kalisipodaamaa
Evaraina evaraina
Naalaaga ninnu chooshaaraa?
Evaraina edalona
Naalaaga ninnu daachaaraa?
Okkatavudaamu manaminkaa
Okka kshanamaina manasinkaa
Ontaravuthondi nuvvu leka
Daggarai kalisipodaamaa
Okkatavudaamu manaminkaa
Okka kshanamaina manasinkaa
Ontaravuthondi nuvvu leka
Daggarai kalisipodaamaa
