గాలి వాలుగా Gaali Vaaluga Lyrics - Anirudh Ravichander

Gaali Vaaluga lyrics, గాలి వాలుగా the song is sung by Anirudh Ravichander from Agnyaathavaasi. The music of Gaali Vaaluga Romantic track is composed by Anirudh Ravichander while the lyrics are penned by Sirivennela Seetharama Sastry.

Gaali Vaaluga Lyrics

Gaali vaaluga o gulabi vaali
Gaayam ainadi na gundeki thagili

Thapinchi ponaaaaaaaaaaaa!
Prathi kshanam ilaga nee kosam
Tharinchi ponaaaaaaaaaaaa!
Cheli ila dorikithey nee sneham

bharatlyrics.com

Em chesavey mabbulanu puvvuloo thadipi
Thene jadilo munchesaave
Gaalulaku gandham raasi paiki visuruthave

Em chusthavey merupu chura katthulne doosi
Paduchu yedalo dinchesave
Thalapune thunakalu chesi thapana penchuthave

Nadiche harivilla
Nanu nuvvilaa guripeduthunte ela?
Anuvanuvuna vila vila manadaa
Praanam niluvella
Nilu nilu nilu nilabadu pilla
Gaalipatamlaa egarake ala
Sukumaari sogasunala “ontariga” vodalaala

Chustheney
Gaali vaaluga o gulabi vaali
Gaayam ainadi na gundeki thagili

Thapinchi ponaaaaaaaaaaaa!
Prathi kshanam ilaga nee kosam
Tharinchi ponaaaaaaaaaaaa!
Cheli ila dorikithey nee sneham

Hmmmm! Mmm! Hmmmm! Mmm!

Hmmmmm! Kora kora kopamela
Chura chura chupulela
Manohari maadipona antha udikisthe
Are ani jaali padavem papam kade preyasi
Sare ani challabadavem osi pisaachiiiiiiii!

Uhu ala thippukuntuu thoolipoke oorvasi
Aha ala navvuthaavem meesam melesi
Ennallinkaa oorike oohallo untaam penkipilla

Chaalle inka
Maanuko mundoo venakaa chusukoni pantham
“aalochiddaam” chakkagaa koorchoni “charchiddaamm”
Chaalu yuddham raajikoddaam
Koddigaa kalisosthe neekevitanta kashtam

Nadiche harivilla
Nanu nuvvilaa guripeduthunte ela?
Anuvanuvuna vila vila manadaa
Praanam niluvella
Nilu nilu nilu nilabadu pilla
Gaalipatamlaa egarake ala
Sukumaari sogasunala “ontariga” vodalaala

Em cheyalole
Gaali vaaluga o gulabi vaali
Gaayam ainadi na gundeki thagili

Thapinchi ponaaaaaaaaaaaa!
Prathi kshanam ilaga nee kosam
Tharinchi ponaaaaaaaaaaaa!
Cheli ila dorikithey nee sneham

Hmmmm! Mmm! Hmmmm! Mmm!

Tarara rara tarara rarara….
Tarara rara tarara rarara….

గాలి వాలుగా Lyrics in Telugu

గాలివాలుగా ఓ గులాబి వాలి
గాయమైనదీ నా గుండెకు తగిలి
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం

ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి
తేనె జడిలో ముంచేసావే
గాలులకు గంధం రాసి పైకి విసురుతావే
ఏం చేస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే
తలపునే తునకలు చేసి తపన పెంచుతావే
నడిచే హరివిల్లా నను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా
అణువణువున విలవిలమనదా ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్లా

సుకుమారి సొగసునలా ఒంటరిగా ఒదలాలా
చూస్తేనే గాలివాలుగా ఓ గులాబి వాలి
గాయమైనదీ నా గుండెకి తగిలి
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం

భారత్ల్య్రిక్స్.కోమ్

హ్మ్ కొరా కొరా కోపమేలా, చురా చురా చూపులేలా
మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే
అరె అని జాలిపడవేం పాపం కదే ప్రేయసి
సరే అని చల్లబడవేం ఓసి పిసాచి
ఉహూ అలా తిప్పుకుంటూ తూలిపోకే ఊర్వశి
అహొ అలా నవ్వుతావే మీసం మెలేసి
ఎన్నాళ్ళింకా ఊరికే ఊహల్లో ఉంటాం పెంకి పిల్లా
చాల్లే ఇంకా మానుకో ముందూ వెనక చూసుకోని పంతం
ఆలోచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం చాలు యుద్ధం
రాజీకొద్దాం కొద్దిగా కలిసొస్తే నీకేమిటంట కష్టం
నడిచే హరివిల్లా నను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా
అణువణువున విలవిలమనదా ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్లా
సుకుమారి సొగసునలా ఒంటరిగా ఒదలాలా
ఏం చేయాలోలే గాలివాలుగా ఓ గులాబి వాలి
గాయమైనదీ నా గుండెకి తగిలి
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం

Gaali Vaaluga Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Gaali Vaaluga is from the Agnyaathavaasi.

The song Gaali Vaaluga was sung by Anirudh Ravichander.

The music for Gaali Vaaluga was composed by Anirudh Ravichander.

The lyrics for Gaali Vaaluga were written by Sirivennela Seetharama Sastry.

The music director for Gaali Vaaluga is Anirudh Ravichander.

The song Gaali Vaaluga was released under the Aditya Music.

The genre of the song Gaali Vaaluga is Romantic.