Gamaninchindi lyrics, గమనించింది the song is sung by Sinduja Suresh from Pressure Cooker. The music of Gamaninchindi Love track is composed by Harshavardhan Rameshwar while the lyrics are penned by Ananta Sriram.
గమనించింది Lyrics in Telugu
గమనించింది ఈ చల్ల గాలి
బరువవుతున్న న శ్వాసని
గమనించింది ప్రతి చిన్న దారి
తీరమేమిటనీ
గమనించింది ఆహ్ సన్న జాజి
విరిసే వింత మౌనాలని
గమనించింది ప్రతి కన్ను నేడు
చూపులో కాలనీ
నీకేమైయింది నను చూడవెంటి
నా మార్పులేవీ గమనించావేంటి
నీ లోకమే నీది ఎందుకొల
నా రాక గమనించా కుంటే ఎలా
రక రకాలు గా ఒకరి పేరునే
తలవగలను అనే
మొదటి సరిగా తెలుసుకుంటిన
వయసు చెబితే విని
క్షణాలు తరుముతున్నవే
నిజాన్ని చెవినేయ్యమనే
నువ్వేమో తిరిగిచూడవె పరాయి
మనిషి అనుకోని
ఇటుకేటోయ్ నడవకూయ్ ఎడారి వెలుగులుకాని
భారత్ల్య్రిక్స్.కోమ్
ఓ ఓ నీకేమయ్యింది నన్ను చూడవెంటి
నా మార్పులేవీ గమనించావేంటి
నీ లోకమే నీది ఎందుకొల
నా రాక గమనించకుంటే ఎలా.
Gamaninchindi Lyrics
Gamaninchindhi ee challa gaali
Baruvavuthuna naa swasa nii
Gamaninchindhi prathi chinna dhaari
Theeram emitani
Gamaninchindhi aa sannajajii
Virise vintha mounalani
Gamaninchindhi prathi Kannu nedu
Choopulo kalani
Nee kemayindhi nanu chudaventi
Na maarpulevi gamaninchaventi
Nee lokame needi endhukala
Na ratha gamaninchakunte ela
Aa aaahh aah aaa ahhhaaa
bharatlyrics.com
Rakarakaaluga okkari perune
Thaluva galanu aniii
Modhati saariga telusukuntinoyy
Vayasu chepithe vini
Kshanalu tharumuthunavee
Nijanni chevineyamani
Nuvemi thirigi chudave
paraayi manishanukuni
Etu eto nadavaku ee edari velugulu kani
Neekemanyindhi nanu chudaventi
Na maarpulevi gamaninchaventi
Nee lokame needhi endukala
Naa ratha gaminchakunte ela
Ga mapa gagasa gamapa
Ga mapa gagasa nisagamapa
Gaa mapa gagasa nisa gama panisa