Ghani Anthem lyrics, ఘని అంతెం the song is sung by Aditya Iyengar, Sri Krishna, Sai Charan, Prudhvi Chandra from Ghani. Ghani Anthem soundtrack was composed by S. Thaman with lyrics written by Ramjogayya Sastry.
Ghani Anthem Lyrics
Nee jaga jagadam
Vadalaku raa kada varaku
Ee kadana gunam
Avasarame prati kalaku
Hey ninnenti monnenti neekenduku
Ivvale neeku maidhanam
Nee chupu ye vaipo mallinchaku
Ekagrathera sopanam
Paddavo lechavo nuvvagaku
Konasaagali kreeda prasthanam
Hey thaggedi neggedi lekkinchaku
Nee aate neeku sanmaanam
bharatlyrics.com
They call him ghani
Kanivini yerugani
They call him ghani
Lokam thanakani
They call him ghani
Kanivini yerugani
They call him ghani
Lokam thanakani
Hey repu manadiraa
Gelupu manadira
Reyi chivaralo
Veluthurun dhiraa
Hey repu manadiraa
Gelupu manadira
Prathi chamata bottuku
Palithamundhira
They call him ghani
Kanivini yerugani
They call him ghani
Lokam thanakani
They call him ghani
Kanivini yerugani
They call him ghani
Lokam thanakani
Name is gha gha ghani
Name is gha gha ghani.
ఘని అంతెం Lyrics in Telugu
నీ జగజగడం
వదలకురా కడవరకు
ఈ కదన గుణం
అవసరమే ప్రతి కళకు
భారత్ల్య్రిక్స్.కోమ్
హే, నిన్నెంటి మొన్నేంటి నీకెందుకు
ఇవ్వాలె నీకు మైదానం
హే, నీ చూపు ఏ వైపు మల్లించకు
ఏకాగ్రతేరా సోపానం
పడ్డావో లేచావో నువ్వాగకు
కొనసాగాలి క్రీడాప్రస్థానం
హే, తగ్గేది నెగ్గేది లెక్కించకు
నీ ఆటే నీకు సన్మానం
దే కాల్ హిమ్ ఘని
కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని
లోకం తనకని
దే కాల్ హిమ్ ఘని
కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని
లోకం తనకని
హే, రేపు మనదిరా
గెలుపు మనదిరా
రేయి చివరలో
వెలుతురుందిరా
రేపు మనదిరా
గెలుపు మనదిరా
ప్రతి చెమట బొట్టుకూ
ఫలితముందిరా
దే కాల్ హిమ్ ఘని
కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని
లోకం తనకని
దే కాల్ హిమ్ ఘని
కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని
లోకం తనకని
నేమ్ ఈజ్ గ ఘ ఘనీ
నేమ్ ఈజ్ గ ఘ ఘనీ.