GOD MODE SONG LYRICS: God Mode is a Telugu song from the film Veerabhadrudu starring Suriya, Trisha, Indrans, Natty and Mansoor Ali Khan, directed by RJ Balaji. "GOD MODE" song was composed by Sai Abhyankkar and sung by Kaala Bhairava, with lyrics written by Kasarla Shyam.
గాడ్ మోడ్ God Mode Lyrics in Telugu
షాలిబండ బంపులు దండేద్దుమా
శానా శానా లారీల మంటెద్దుమా
కల్లుసక నిండారా పోసేద్దుమా
పండగేలా పొట్టేళ్ల విందుద్దుమా
గోలుకొండ బోనాల దారెద్దుమా
శివశక్తి సిగాల ఊగేద్దుమా
ఊరునిండా దండోరా మొగిద్దుమా
ఊర నాటు ఊపేదో రప్పిద్దుమా
ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ
భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
భారత్ల్య్రిక్స్.కోమ్
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి
ముందొచ్చేది శబ్దాలే సింగం వచ్చు వెనకాలే
పంజా గొట్టి పోద్ది గురువా
ఇక అడ్డం వస్తే కుందేళ్లే తోకడిస్తే నక్కల్లే
పంటి గాటు పాట విన్నావా
ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ
భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి
సురసుర కత్తి వేటులా కండ్లు చూడరా
తొడగొట్టేనంటే వేటరా అమ్మ తోడురా
తొడుక్కొట్టి నెత్తి వేటరా అమ్మదుడురా
పరపర పట్టి చీల్చగా పరవశమా
ఎరుపు రంగుల నెత్తురు పూసినా చందనమా
వీరభద్ర సామి నవ్విందే తాకి భూమి
వీరభద్ర సామి నీ చూపే మాకు హామీ
వీరభద్ర సామి నవ్విందే తాకి భూమి
వీరభద్ర సామి మా పాపం కడగవేమీ
వీరభద్ర సామి వీరభద్ర సామి
నీ చూపే మాకు హామీ
మా పాపం కడగవేమీ
వీరభద్ర సామి వీరభద్ర సామి
వీరభద్ర సామి వీరభద్ర సామి
మదమెక్కిన వాడు బలి బొక్కలు మొత్తం పొడి పొడి
ఒక్కడన్న పక్కకున్నా నరుకుతుంటే నరకమన్న
బరిని కాస్త దాటినా కొరికి మరి చంపునా
కొబ్బరి మట్ట విరిచినట్టు తెల్లారి పొంగానే దినం బెట్టు
వేటగాళ్ళం ఆటగాళ్ళం
వేట అన్నది ఆట ఇక్కడ రెండు కన్నా తప్పులు ఉన్నా
వేటగాళ్ళం ఆటగాళ్ళం
వేట అన్నది ఆట ఇక్కడ కొట్టుకుంటా పోత వచ్చి దడ
ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ
భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి!
షాలిబండ బంపులు దండేద్దుమా
శానా శానా లారీల మంటెద్దుమా
కల్లుసక నిండారా పోసేద్దుమా
పండగేలా పొట్టేళ్ల విందుద్దుమా
గోలుకొండ బోనాల దారెద్దుమా
శివశక్తి సిగాల ఊగేద్దుమా
ఊరునిండా దండోరా మొగిద్దుమా
ఊర నాటు ఊపేదో రప్పిద్దుమా
ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ
భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి
ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ
భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి.
God Mode Lyrics
Shalibanda bampulu dandedduma
Shana shana lorry la mantedduma
Kallusaka nindara posedduma
Pandagela pottella vindudduma
Golukonda bonala daredduma
Shivasakti sigala ugedduma
Uruninda dandora mogidduma
Ura natu upedo rappidduma
Idi god mode koseti sappulle
Gallumantu gillumantu
Bhallumantu ghollumantu
Rahu ketu rastalo ravoddhe
Gilligilli talladilli okkadoste savu malli
Mundocchedi shabdale singam vacchu venakale
Panja gotti poddi guruva
Ika addam vaste kundelle tokadiste nakkalle
Panti gatu pata vinnavaa
Idi god mode koseti sappulle
Gallumantu gillumantu
Bhallumantu ghollumantu
Rahu ketu rastalo ravoddhe
Gilligilli talladilli okkadoste savu malli
Surasura katti vetula kandlu chudara
Thodagottenantte vetara amma todura
Thodukkotti netthi vetara ammadudura
Parapara patti chilchaga paravashama
Erupu rangula netturu pusina chandhanama
Veerabhadra sami navvinde taki bhumi
Veerabhadra sami ni chupe maku hami
Veerabhadra sami navvinde taki bhumi
Veerabhadra sami ma papam kadagavemi
Veerabhadra sami veerabhadra sami
Ni chupe maku hami
Ma papam kadagavemi
Veerabhadra sami veerabhadra sami
Veerabhadra sami veerabhadra sami!
bharatlyrics.com
Madamekkina vadu bali
Bokkalu mottam podi podi
Okkadanna pakkakunna
Narukutunte narakamanna
Barini kasta datina
Koriki mari champuna
Kobbari matta virichinattu
Tellari pongane dinam bettu
Vetagallam atagallam
Veta annadi ata ikkada rendu kanna tappulu unna
Vetagallam atagallam
Veta annadi ata ikkada kottukunta pota vacchi dada
Idi god mode koseti sappulle
Gallumantu gillumantu bhallumantu ghollumantu
Rahu ketu rastalo ravoddhe
Gilligilli talladilli okkadoste savu malli
Shalibanda bampulu dandedduma
Shana shana lorry la mantedduma
Kallusaka nindara posedduma
Pandagela pottella vindudduma
Golukonda bonala daredduma
Shivasakti sigala ugedduma
Uruninda dandora mogidduma
Ura natu upedo rappidduma
Idi god mode koseti sappulle
Gallumantu gillumantu bhallumantu ghoullumantu
Rahu ketu rastalo ravoddhe
Gilligilli talladilli okkadoste savu malli
Idi god mode koseti sappulle
Gallumantu gillumantu bhallumantu ghoullumantu
Rahu ketu rastalo ravoddhe
Gilligilli talladilli okkadoste savu malli.
