Godari Valle Sandhamama lyrics, గోదారి వాళ్ళే సందమామ the song is sung by Amala Chebolu, Aravind Murali from Arjuna Phalguna. Godari Valle Sandhamama Happy soundtrack was composed by Priyadarshan Balasubramanian with lyrics written by Chaitanya Prasad.
Godari Valle Sandhamama Lyrics
Pachhaani oolle sandamama
Yeda soodu neelle sandamama
Bangaru matte siri pandenittaa
Muthyaala muggalle mungillalo
Andaalu chindhaade andarilo
Godari valle sandhamama
Bhaletollule sandamama
Letha kobbaranti manasuvaalle
Poothareku kannaa thiyyanolle
Arre kottaali eethane
Ee panta vaagullo
Kommachhulaadaale
Kotthalle thotallo
Munjikaaya bandi mundukellamandi
Kobbaraaku boora sannaaye
Kingulaaga maari gedhe meeda swaari
Paala ice kori thinnaare
Ika kattaali pichhuka goollu
Tannesi velthe vellu
Dongaatalu dhobuchulu
Challaani uppu kaaram
Pullaani maamidi praanam
Goli soda gole kadaa
bharatlyrics.com
Godari valle sandhamama
Bhaletollule sandamama
Mattagidasa laanti manasu vaalle
Mattikunda laaga challanolle
Arre eenaati veelle
Kasunna kurrolle
Samasyalennunnaa
Saradaala soggaalle
Cinemaala moju herolaaga phoju
Rachha rachha roju chesthaare
Paatha aatalanni chaatukellipoye
Cricket ante praanamisthare
Arre cycle-llu chaalle boss-u
Bike ante race ye race-u
Potipadi poraadagaa
Dhweshaalu rosham kannaa
Snehaalu entho minna
Antaarugaa santoshangaa
Godari vaalle sandamama
Bhaletollule sandamama
Aasikaalu aade allarolle
Bheshajaalu leni bujjigaalle.
గోదారి వాళ్ళే సందమామ Lyrics in Telugu
పచ్చాని ఊళ్ళే సందమామ
ఏడ సూడు నీళ్ళే సందమామ
బంగారు మట్టే సిరి పండేనిట్టా
ముత్యాల ముగ్గల్లే ముంగిళ్ళలో
అందాలు చిందాడే అందరిలో
గోదారి వాళ్ళే సందమామ
భలేటోళ్లులే సందమామ
లేత కొబ్బరంటి మనసువాళ్ళే
పూతరేకు కన్నా తియ్యనోల్లే, హో హో
అరె కొట్టాలి ఈతనే
ఈ పంట వాగుల్లో
కొమ్మచ్చులాడాలే
కొత్తల్లే తోటల్లో
ముంజికాయ బండి ముందుకెళ్ళమండి
కొబ్బరాకు బూర సన్నాయే
కింగులాగ మారి గేదె మీద స్వారీ
పాల ఐస్ కోరి తిన్నారే
ఇక కట్టాలి పిచ్చుక గూళ్ళు
తన్నేసి వెల్తే వెల్లు
దొంగాటలు దోబూచులు
చల్లాలి ఉప్పు కారం
పుల్లాని మామిడి ప్రాణం
గోలి సోడా గోలే కదా
గోదారి వాళ్ళే సందమామ
భలేటోళ్లులే సందమామ
మట్టగిడస లాంటి మనసు వాళ్ళే
మట్టికుండలాగ చల్లనోల్లే, ఓ ఓ
భారత్ల్య్రిక్స్.కోమ్
అరె ఈనాటి వీళ్ళే
కసున్న కుర్రోల్లే
సమస్యలెన్నున్నా
సరదాల సోగ్గాల్లే
సినిమాల మోజు హీరోలాగ ఫోజు
రచ్చరచ్చ రోజు చేస్తారే
పాత ఆటలన్నీ చాటుకెళ్ళిపోయే
క్రికెట్టు అంటే ప్రాణమిస్తరే
అరె సైకిల్లు చాల్లే బాసు
బైకుంటే రేసే రేసు
పోటీపడి పోరాడగా
ద్వేషాలు రోషం కన్నా
స్నేహాలు ఎంతో మిన్న
అంటారురా సంతోషంగా
గోదారి వాళ్ళే సందమామ
భలేటోళ్లులే సందమామ
ఆసికాలు ఆడే అల్లరోళ్లే
భేషజాలు లేని బుజ్జిగాళ్ళే.