Gundesadilaga lyrics, గుండెసడిలాగ the song is sung by Haricharan, Chaitan Bharadwaj from SR Kalyanamandapam. Gundesadilaga Sad soundtrack was composed by Chaitan Bharadwaj with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
Gundesadilaga Lyrics
Gundesadilaga neelo nanne dhaachava
Kanti velugu nanne anukunnava
Maharaajalle mallee choodaalanukuntu
Saamraajyaanni nirmisthunnaavaa
Nannintha praanangaa kolichina ninnu
Dhoorangaa thosthu nindhinchaanaa
Arare ipude ipude telisinadhe
Manase polamaarindhe
Kanuke kanuke kanupaape
Ninne ninne choodaalandhe
bharatlyrics.com
Edhigi edhigi egiripoyaavani
Porapaatugaa anukunnaane
Vanki venake thiruguthunnaavani
Aalasyamgaa gurthinchaane
Neelaanti koduku unnantha varaku
Ee inti paruvu chejaaripodhe
Nuv chese panulu nuvu kanna kalalu
Naakosame ante
Kanulaki thadi thagilenu kadhaa
Ipude ipude telisinadhe
Manase polamaarindhe
Kanuke kanuke kanupaape
Ninne ninne choodaalandhe
Thalalu nimire modati sneham nuvve
Ninne elaa marachipothaa
Roju nuv thadime modati dhairyam nuvve
Ninne elaa vidichipothaa
Nee gorumudda nee chethi sparsha
Naakannee gurthe o pichhi naanna
Nuvve naalokam nuvve naa sarwam
Nuvvichhina praanam
Adugaduguna gudi kadathadi
Ipude ipude telisinadhe
Manase polamaarindhe
Kanuke kanuke kanupaape
Ninne ninne choodaalandhe.
గుండెసడిలాగ Lyrics in Telugu
గుండెసడిలాగ నీలో నన్నే దాచావా
కంటి వెలుగు నన్నే అనుకున్నావా
మహరాజల్లే మళ్ళీ చూడాలనుకుంటు
సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నావా
నన్నింత ప్రాణంగా కొలిచిన నిన్ను
దూరంగా తోస్తూ నిందించానా
భారత్ల్య్రిక్స్.కోమ్
అరరే ఇపుడే ఇపుడే తెలిసినదే
మనసే పొలమారిందే
కనుకే కనుకే కనుపాపే
నిన్నే నిన్నే చూడాలందే
ఎదిగి ఎదిగి ఎగిరిపోయావని
పొరపాటుగా అనుకున్నానే
వెనకి వెనకే తిరుగుతున్నావని
ఆలస్యంగా గుర్తించానే
నీ లాంటి కొడుకు ఉన్నంత వరకు
ఈ ఇంటి పరువు చేజారిపోదే
నువ్ చేసే పనులు నువు కన్న కలలు
నాకోసమే అంటే
కనులకి తడి తగిలెను కదా
ఇపుడే ఇపుడే తెలిసినదే
మనసే పొలమారిందే
కనుకే కనుకే కనుపాపే
నిన్నే నిన్నే చూడాలందే
తలలు నిమిరే మొదటి స్నేహం నువ్వే
నిన్నే ఎలా మరచిపోతా
రోజు నువ్ తడిమే మొదటి ధైర్యం నువ్వే
నిన్నే ఎలా విడిచిపోతా
నీ గోరుముద్ద నీ చేతి స్పర్శ
నాకన్నీ గుర్తే ఓ పిచ్చి నాన్న
నువ్వే నాలోకం నువ్వే నా సర్వం
నువ్విచ్చిన ప్రాణం
అడుగడుగున గుడి కడతది
ఇపుడే ఇపుడే తెలిసినదే
మనసే పొలమారిందే
కనుకే కనుకే కనుపాపే
నిన్నే నిన్నే చూడాలందే.