సిగ్గేందుకురా మామ Siggu Endukura Mama Lyrics - Anurag Kulkarni

Siggu Endukura Mama lyrics, సిగ్గేందుకురా మామ the song is sung by Anurag Kulkarni from SR Kalyanamandapam. Sigguendukura Mama Dance soundtrack was composed by Chaithan Bharadwaj with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.

Siggu Endukura Mama Lyrics

Thittina baguntade
Kottina baguntadhe
Girlfriend en chesina gaarabanga untadhe

Chai anna nachestheadhe
Thu anna nachesthadhe
Papa tho panchayethi gammathuga untadhe

Nijamera mama
Gundellona haai haai jaatharle
Anthey ra mama
Zindagi lo rangu gaalipatale

Vinnava mama
Thulli thulli aade pranaale
Dil mein dhak dhak suppanathi soopulaku

Siggendukura mama odhe odhu
Madichi jebulo pettu
Vaallu emanna kaani sabhashani seeti kottu

Hey nacchaka nacchaka
Oh pilla nachhutaade
Panipaata manesi yenno yellu tirigithe

Dorikina prasadam
Kallaku addhukovali kani
Leniponi vanke petti vadheleskuntama

Ayinaa aa burrunnodu
Aa buddhunnodu
Aa dummetthiposthe dhupipeskuntaadu

Vandha kaadhu veyyi cheppu
Oppukodhu poola koppu
Dhandayaatra vaalla hakku
Longipodam okate dhikku

Siggendukura mama odhe odhu
Madichi jebulo pettu
Vaallu emanna kaani sabhashani seeti kottu

Aa navvithey mutyale erukoni pothamani
Chirru burrulaaduthu dachestharu navvuni
Ok cheppesthe aluse avuthamani
Chachhina chepparu veellu chala mudurle

bharatlyrics.com

Ayina aa lekkalne
Aa sketchulne
Aa kanipettalante kaadhe maa valla

Aadap pilla andam chandam
Ayyababoi ayskantham
Manamemo inapamukka
Atthukkupodam adhi lekka

Siggendukura mama odhe odhu
Madichi jebulo pettu
Vaallu emanna kaani sabhashani seeti kottu.

సిగ్గేందుకురా మామ Lyrics in Telugu

తిట్టిన బాగుంటాదే
కొట్టిన బాగుంటాదే
గర్ల్ ఫ్రెండ్ ఏంచేసినా గారాబంగా ఉంటాదే

ఛి అన్న నచ్చేస్తాదే
తూ అన్న నచ్చేస్తాదే
పాపతో పంచాయితీ గమ్మత్తుగా ఉంటాదే

భారత్ల్య్రిక్స్.కోమ్

నిజమేరా మామ
గుండెలో హాయ్ హాయ్ జాతర్లే
అంతేరా మామ
జిందగీలో రంగు గాలిపటాలే

విన్నావా మామ
తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే
దిల్ మే ధక్ ధక్ సుప్పనాతి సూపులకు

సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు

హే నచ్చక నచ్చక
పిల్లే నచ్చుతాదే
పని పాట మానేసి ఎన్నో ఏళ్ళు తిరిగితే

దొరికిన ప్రసాదం
కళ్ళకు అద్దుకోవాలి కానీ
లేని పోనీ వంకే పెట్టి వదిలేసుకుంటామా

అయినా ఆ.. బుర్రోనోడు
ఆ.. బుద్దున్నోడు
ఆ.. దుమ్మెత్తి పోస్తే దులిపేసుకుంటాడు

వంద కాదు వెయ్యి చెప్పు
ఒప్పుకోదు పూల కొప్పు
దండయాత్ర వాళ్ల హక్కు
లోగిపోడం ఒకటే దిక్కు

సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు

ఆ.. నవ్వితే ముత్యాలే ఏరుకొని పోతామని
చిర్రుబుర్రులాడుతూ దాచేస్తారు నవ్వుని
ఓకే చెప్పేస్తే అలుసే అవుతామని
చచ్చిన చెప్పరు వీళ్ళు చాలా ముదుర్లే

అయినా ఆ లెక్కల్నే
ఆ స్కెచుల్నే
ఆ.. కనిపెట్టాలంటే కాదె మావల్ల

ఆడపిల్ల అందం చందం
అయ్యబాబోయ్ అయస్కాంతం
మనమేమో ఇనపముక్క
అతుక్కుపోదాం అది లెక్కా

సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు.

Siggu Endukura Mama Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *