Hello Guru Prema Kosam lyrics, హలో గురు ప్రేమ కోసం the song is sung by S. P. Balasubrahmanyam from Nirnayam. Hello Guru Prema Kosam Happy soundtrack was composed by Romantic with lyrics written by Ganesh Patro.
Hello Guru Prema Kosam Lyrics
Hello guru prema kosameroi
Ee jeevitham
Magaaditho aadadhaanikelaa
Pourusham
Premichaanu dheenne
Kaadhantondhi nanne
Maha maha sundharaangule
Pondhaleni vaanni, aarni
Hello guru prema kosameroi
Ee jeevitham
Magaaditho aadadhaanikelaa
Pourusham
Ungaraala juttu vaanni
Oddu podugu unna vaanni
Chaduvu sandhya kaliginonni
Chouka bheramaa
Goppa inti kurravaanni
Akkineni anthatonni
Kori ninnu korukunte
Peddha neramaa
Naakanna neekunna thaakeedhulentammaa
Naa etthu naa baruvu neekanna morammaa
Nenante kaadhanna ladies ye lerammaa
Naakante preminche monagaadu evadammaa
I love you darling because you are my charming
Elaagola nuvvu dhakkithe lakku chikkinatte, why not
Hello guru prema kosameroi
Ee jeevitham
Magaaditho aadadhaanikelaa
Pourusham
Premichaanu dheenne
Kaadhantondhi nanne
Maha maha sundharaangule
Pondhaleni vaanni, ya ya
Hello guru prema kosameroi
Ee jeevitham
Magaaditho aadadhaanikelaa
Pourusham
Kattukunte ninne thappa
Kattukone kattukonu
Ottu pettukuntinammaa
Bettu cheyake
Allibilli gaaradeelu
Chellavinka chinnadhaanaa
Allukove nannu neevu
Malli theegalaa
Nee chethe paadisthaa love song duet-lu
Naa chettho thinipisthaa mana pelli bobbatlu
Aahaa naa pellantaa oho naa pellantaa
Abhimanyudu shashirekha andhaala jantantaa
Achhaa maine pyar kiya
Luchha kam nahi kiya
Ami thumi thelakunte
Ninu levadeeskupothaa, are you ready
Hello guru prema kosameroi
Ee jeevitham
Magaaditho aadadhaanikelaa
Pourusham
Premichaanu dheenne
Kaadhantondhi nanne
Maha maha sundharaangule
Pondhaleni vaanni, ha ha
Hello guru prema kosameroi
Ee jeevitham
Magaaditho aadadhaanikelaa
Pourusham.
హలో గురు ప్రేమ కోసం Lyrics in Telugu
హలో గురూ ప్రేమ కోసమేరోయ్
ఈ జీవితం
మగాడితో ఆడదానికేలా
పౌరుశం
ప్రేమించాను దీన్నే
కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే
పొందలేని వాన్ని, ఆర్ని
హలో గురూ ప్రేమ కోసమేరోయ్
జీవితం
మగాడితో ఆడదానికేలా
పౌరుశం
ఉంగరాల జుట్టు వాన్ని
ఒడ్డు పొడుగు ఉన్న వాన్ని
చదువు సంధ్య కలిగినోన్ని
చౌక భేరమా
గొప్ప ఇంటి కుర్రవాన్ని
అక్కినేని అంతటోన్ని
కోరి నిన్ను కోరుకుంటే
పెద్ద నేరమా
నా కన్నా నీకున్న తాకీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా, ఆఆ
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే, వై నాట్
హలో గురూ ప్రేమ కోసమేరోయ్
జీవితం
మగాడితో ఆడదానికేలా
పౌరుశం
ప్రేమించాను దీన్నే
కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే
పొందలేని వాన్ని, య య
హలో గురూ ప్రేమ కోసమేరోయ్
జీవితం
మగాడితో ఆడదానికేలా
పౌరుశం
కట్టుకుంటే నిన్నే తప్ప
కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా
బెట్టు చేయకే
అల్లిబిల్లి గారడీలు
చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు
మల్లె తీగలా
నీ చేతే పాడిస్తా లవ్ సాంగు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
అచ్చా మైనే ప్యార్ కియా
లుచ్చా కమ్ నహీ కియా
అమి తుమి తేలకుంటే
నిను లేవదిస్కుపోతా, ఆర్ యు రడీ
హలో గురూ ప్రేమ కోసమేరోయ్
జీవితం
మగాడితో ఆడదానికేలా
పౌరుశం
ప్రేమించాను దీన్నే
కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే
పొందలేని వాన్ని, హ హా
bharatlyrics.com
హలో గురూ ప్రేమ కోసమేరోయ్
జీవితం
మగాడితో ఆడదానికేలా
పౌరుశం.