Hola Hola lyrics, హోలా హోలా the song is sung by Yazin Nizar, Ramya Behara from Missing. Hola Hola Romantic soundtrack was composed by Ajay Arasada with lyrics written by Vasishta Sharma.
Hola Hola Lyrics
Ayyo hayyayyo idhemi maayo
Ayomayamlo adorakanga unna haayo
Yedantho edo aye ammayo
Identha vintho matallo moge ye sannayo
Ok kshanamlo kalaa nijam lo
Theleeni maikam idemito
Manam ayela chero sagamlaa
Maro prapancham swagathalu paluku vela
Hola hola rangu rangu utsavaala thelaa
Chaala kottha milamila
Hola hola anthuleni paravashaala leela
Neelaa nannu cherukundhivaala
Ayyo hayyayyo idhemi maayo
Ayomayamlo adorakanga unna haayo
Yedantho edo aye ammayo
Identha vintho matallo moge ye sannayo
Yedo daari neelaa maari
Kotha kotha ga mella melle ga
Allare chesindhe
Ninne kori neetho cheri
Anni vaipula sandhade ilaa
Sonthamai nilichinde
bharatlyrics.com
Merise manasulonaa
Murise penu thufaana
Hoyi… Konte saigale
Haayi… Antunnayile
Veyi… Kaugilinthaloni
Senthakala thenele
Hola hola rangu rangu utsavaala thelaa
Chaala kottha milamila
Hola hola anthuleni paravashaala leela
Neelaa nannu cherukundhivaala
Panule chesi paradha theesi
Chinni gundelo konte oosule
Cheppaga cherane
Kopam chusi kalle moosi
Unnapatuga buggale ila
Muddullo thadipane
Thagile pedavi lonaa
Thelise thalapu veena
Haayi… Teepi sankela
Haayi… Panchutundilaa
Veyi… Janmalaina ninnu
Veediponi needala
Hola hola rangu rangu utsavaala thelaa
Chaala kottha milamila
Hola hola anthuleni paravashaala leela
Neelaa nannu cherukundhivaala.
హోలా హోలా Lyrics in Telugu
అయ్యో హయయ్యో ఇదేమి మాయో
అయోమయంలో అదోరకంగా ఉన్న హాయో
ఎదంతా ఏదో అయే అమ్మాయో
ఇదెంత వింతో మాటల్లో మోగే ఏ సన్నాయో
ఒకే క్షణంలో కలా నిజంలో
తెలీని మైకం ఇదేమిటో
మనం అయేలా చెరో సగంలా
మరో ప్రపంచం స్వాగతాలు పలుకు వేళ
హోలా హోలా రంగు రంగు ఉత్సవాల తేలా
చాలా కొత్త మిలమిల
హోలా హోలా అంతులేని పరవశాల లీలా
నీలా నన్ను చేరుకుందివాల
అయ్యో హయయ్యో ఇదేమి మాయో
అయోమయంలో అదోరకంగా ఉన్న హాయో
ఎదంతా ఏదో అయే అమ్మాయో
ఇదెంత వింతో మాటల్లో మోగే ఏ సన్నాయో
ఏదో దారి నీలా మారి
కొత్త కొత్తగా మెల్లమెల్లగా
అల్లరే చేసిందే
నిన్నే కోరి నీతో చేరి
అన్నివైపులా సందడే ఇలా
సొంతమై నిలిచిందే
మెరిసే మనసులోన
మురిసే పెనుతుఫానా
హోయి… కొంటె సైగలే
హాయి… అంటున్నాయిలే
వేయి… కౌగిలింతలోని
సంతకాల తేనెలే
హోలా హోలా రంగు రంగు ఉత్సవాల తేలా
చాలా కొత్త మిలమిల
హోలా హోలా అంతులేని పరవశాల లీలా
నీలా నన్ను చేరుకుందివాల
పనులే చేసి పరదతీసి చిన్ని
గుండెలో కొంటె ఊసులే
చెప్పగా చేరానే
కోపం చూసి కళ్ళే మూసి
ఉన్నపాటుగా బుగ్గలే ఇలా
ముద్దుల్లో తడిపానే
తగిలే పెదవిలోన
తెలిసే తలుపు వీణ
భారత్ల్య్రిక్స్.కోమ్
హాయి… తీపి సంకెలా
హాయి… పంచుతుందిలా
వేయి… జన్మలైనా నిన్ను
వీడిపోనీ నీడలా
హోలా హోలా రంగు రంగు ఉత్సవాల తేలా
చాలా కొత్త మిలమిల
హోలా హోలా అంతులేని పరవశాల లీలా
నీలా నన్ను చేరుకుందివాల.