ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ (టైటిల్ ట్రాక్) In The Name Of God (Title Track) Lyrics - Mahadeva Sastry (Maahaa)

In The Name Of God (Title Track) lyrics, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ (టైటిల్ ట్రాక్) the song is sung by Mahadeva Sastry (Maahaa) from In The Name Of God. In The Name Of God (Title Track) Hip Hop soundtrack was composed by Shashank Alamuru with lyrics written by Mahadeva Sastry.

In The Name Of God (Title Track) Lyrics

In the name of god, in the name of god
Maatallo swathanthram aanadam
In the name of god, in the name of god
Chethallo moorkhathwam nirlakshyam

In the name of god, in the name of god
Maatallo swathanthram aanadam
In the name of god, in the name of god
Chethallo moorkhathwam nirlakshyam

Church bell moginantha sepu neelo kopam
Kottinanatha sepu ledhu koolipoyindhi lokam
Deepamtho thagalabadina jeevithaalu
Venakabadina aashayaalu spearlalo aahwaanaalu

Haa, daarilo malupule thiruguthu
Jeevitham parugulo bhakthi samayameppudu
Rakthamga maruguthu raakshasamga ooguthu
Aashapadi dhaachukoni janthuvulaa mingaku

In the name of god, in the name of god
Maatallo swathanthram aanadam
In the name of god, in the name of god
Chethallo moorkhathwam nirlakshyam

In the name of god, in the name of god
Maatallo swathanthram aanadam
In the name of god, in the name of god
Chethallo moorkhathwam nirlakshyam

bharatlyrics.com

Nee korikalu poorthi kaani kalalu
Nee aashalu nee paapaalu poodchesina kadhalu
Thoduleru evvaru aalochana thappudu
Manchi chedu madhya nee prayaanam modhalu

Nee lopalunna paapaalannee kadagaalante
Ee prapanchamlo brathakaalante edhagaalante
Nee devudi peru vaadaav anthe palikaav anthe
Niswaardhamaa ledhaa nuvu maaraavaa maanavaa

Kalalannee neraverusthaarantu techhesaaru
Bhayapetti bedhirinchi cheekatlo dhaacheshaaru
Aaroje maaripoyaav nee kallallo neellinka aavirayyaai
Nee chethi raatha kaastha jaaripoyindhi
Nuvvu maharani kaastha baanisayyaavaa

In the name of god, in the name of god
Maatallo swathanthram aanadam
In the name of god, in the name of god
Chethallo moorkhathwam nirlakshyam

In the name of god, in the name of god
Maatallo swathanthram aanadam
In the name of god, in the name of god
Chethallo moorkhathwam nirlakshyam.

ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu

ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
మాటల్లో స్వాతంత్రం ఆనందం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
చేతల్లో మూర్ఖత్వం నిర్లక్ష్యం

ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
మాటల్లో స్వాతంత్రం ఆనందం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
చేతల్లో మూర్ఖత్వం నిర్లక్ష్యం

చర్చ్ బెల్ మొగినంతసేపు నీలో కోపం
కొట్టినంతసేపు లేదు కూలిపోయింది లోకం
దీపంతో తగలబడిన జీవితాలు
వెనకబడిన ఆశయాలు స్పీకర్లల్లో ఆహ్వానాలు

హా, దారిలో మలుపులే తిరుగుతూ
జీవితం పరుగులో భక్తి సమయమెప్పుడు
రక్తంగా మరుగుతూ రాక్షసంగా ఊగుతూ
ఆశపడి దాచుకొని జంతువులా మింగకూ

ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
మాటల్లో స్వాతంత్రం ఆనందం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
చేతల్లో మూర్ఖత్వం నిర్లక్ష్యం

ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
మాటల్లో స్వాతంత్రం ఆనందం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
చేతల్లో మూర్ఖత్వం నిర్లక్ష్యం, హా

నీ కోరికలు పూర్తికాని కలలు
నీ ఆశలు నీ పాపాలు పూడ్చేసిన కధలు
తోడులేరు ఎవ్వరూ ఆలోచన తప్పుడు
మంచి చెడు మధ్య నీ ప్రయాణం మొదలు

భారత్ల్య్రిక్స్.కోమ్

నీ లోపలున్న పాపాలన్నీ కడగాలంటే
ఈ ప్రపంచంలో బ్రతకాలంటే ఎదగాలంటే
నీ దేవుడి పేరు వాడావ్ అంతే పలికావ్ అంతే
నిస్వార్థమా లేదా నువ్ మారావా మానవా

కలలన్నీ నెరవేరుస్తారంటూ తెచ్చేశారు
భయపెట్టి బెదిరించి చీకట్లో దాచేశారు
ఆరోజే మారిపోయావ్ నీ కళ్ళల్లో నీళ్ళింకా ఆవిరయ్యాయ్
నీ చేతి రాత కాస్త జారిపోయింది
నువ్వు మహారాణి కాస్త బానిసయ్యావా

ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
మాటల్లో స్వాతంత్రం ఆనందం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
చేతల్లో మూర్ఖత్వం నిర్లక్ష్యం

ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
మాటల్లో స్వాతంత్రం ఆనందం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
చేతల్లో మూర్ఖత్వం నిర్లక్ష్యం, హా.

In The Name Of God (Title Track) Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download