ఓ జానూ Jaanu Lyrics - Rahul Sipligunj

Jaanu lyrics, ఓ జానూ the song is sung by Rahul Sipligunj from Money She. Jaanu Love soundtrack was composed by Vinod Yajamanya with lyrics written by Rambabu Gosala.

Jaanu Lyrics

Jaanu o jaanu… O jaanu
O jaanu.. O meri jaanu
O meri jaanu… o meri jaanu, o meri jaanu

Nee jathalo nenu… nanne marichaanu
Rojantha ninne kalavarinchaanu

Dillanthaa dochaave love lo dinchesaave
Kannullo colorful kalale
Naathonu unnattugaa oohale

Nee roope nanu laagese
Nee choope nanu guchhese
Nee navve nanu champese
Naa praanam nee vente untundhile

O meri jaanu… O meri jaanu
O meri jaanu… O meri jaanu

Edho maaye chesaave oola oollallaa
Enno rangullo manase munige nee valla

Heyy..! Chakkani chukkai baapu bommai
Madhe gillinaave
O kshanamainaa ninne veedithe
Life ye aagamaaye

Hey maguva maguva maguva
Madhini odhili vellagalavaa

Dillanthaa dochaave love lo dinchesaave
Kannullo colorful kalale
Naathonu unnattugaa oohale

O meri jaanu… o meri jaanu
O meri jaanu… o meri jaanu

Nuvve praanamantaane oola oollallaa
Naathoti nuvvunte chaale uhhu oolallaa

Heyy nuvve naaku dhooram ayithe
Nene paagalaaye
Heyy nuvvu nenu okataipothe
Loveu zindagi ye

Ye digava digava digava
Naa premalone digavaa

bharatlyrics.com

Dillanthaa dochaave love lo dhinchesaave
Kannullo colorfullu kalale
Naatho nuvvunnattugaa oohale
O jaanu.

ఓ జానూ Lyrics in Telugu

జాను ఓ జాను… ఓ జానూ
ఓ జాను… ఓ మేరీ జాను
ఓ మేరీ జాను… ఓ మేరీ జాను ఓ మేరీ జాను

నీ జతలో నేనూ… నన్నే మరిచానూ
రోజంతా నిన్నే కలవరించానూ

దిల్లంతా దోచావె లవ్ లో దించేసావే
కన్నుల్లో కలర్ఫుల్ కలలే
నాతోను ఉన్నట్టుగా ఊహలే

నీ రూపే నను లాగేసే
నీ చూపే నను గుచ్చేసే
నీ నవ్వే నను చంపేసే
నా ప్రాణం నీ వెంటే ఉంటుందిలే

ఓ మేరీ జానూ… ఓ మేరీ జానూ
ఓ మేరీ జానూ… ఓ మేరీ జానూ

ఎదో మాయే చేసావే ఊల ఊల్లల్లా
ఎన్నో రంగుల్లో మనసే మునిగే నీ వల్ల

హేయ్..! చక్కని చుక్కై బాపు బొమ్మై
మదే గిల్లినావే
ఓ క్షణమైనా నిన్నే వీడితే
లైఫె ఆగమాయె

హే మగువ మగువ మగువ
మదిని ఒదిలి వెళ్లగలవా

దిల్లంతా దోచావె లవ్లో దించేసావే
కన్నుల్లో కలర్ఫుల్ కలలే
నాతోను ఉన్నట్టుగా ఊహలే

ఓ మేరీ జానూ… ఓ మేరీ జానూ
ఓ మేరీ జానూ… ఓ మేరీ జానూ

నువ్వే ప్రాణమంటానే ఊల ఊల్లల్లా
నాతోటి నువ్వుంటే చాలే ఉహ్హు ఊలల్లా

హేయ్ నువ్వే నాకు దూరం అయితే
నేనే పాగలాయే
హేయ్ నువ్వు నేను ఒకటైపోతే
లవ్వు జిందగీ యే

ఏ దిగవ దిగవ దిగవ
నా ప్రేమలోనే దిగవా

భారత్ల్య్రిక్స్.కోమ్

దిల్లంతా దోచావె లవ్లో దించేసావే
కన్నుల్లో కలర్ఫుల్లు కలలే
నాతో నువ్వున్నట్టుగా ఊహలే
ఓ జానూ.

Jaanu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download