Jaya Jaya Mahavera lyrics, జయ జయ మహావీర the song is sung by Rahul Nambiar from Son of India. Jaya Jaya Mahavera Devotional soundtrack was composed by Ilayaraja with lyrics written by Kasarla Shyam.
Jaya Jaya Mahavera Lyrics
Jaya jaya mahavera mahadheera dhoureyaa
Jaya jaya mahavera mahadheera dhoureyaa
Devaasura samara samaya
Samudhitha nikhila nir jara
Nirdharitha niravadhika mahathmya
Dhasavdhana dhamitha dhaivatha
Parishadhabhyardhitha dhasaradhi bhava
Dhinakara kula kamala dhiwaakara
Divishad vishararu rana sahacha
Ranachathura dasharadha charamaruna vimochana
Kosala suthaa kumara
Bhava kanchu chitha karanaakara
Koumaara keli gopayitha koushikaadhwara
Ranaa dhwara dhurya bhavya
Dhivyasthra brundha vandhitha
Pranatha jana vimatha vimatha
Dhurlalitha dhorlalitha
Thanuthara vishikha vithaadana vighatitha
Vishararu shararu thaataka thatakeya
Jada kirana sakala dharajatila nata pathimakuta
Thatanatana patu vibhudhasaridhathi
Bahula madhugalana lalitha padha nalina
Raja upa mrudhitha nija vrujina jahadhupala
Thanuruchira parama muni vara yuvathi nutha
Kusika sutha kadhitha vidhitha nava vividha kadha
Mydhila nagara sulochana lochana chakora chandhra
Mydhila nagara sulochana lochana chakora chandhra
Khanda parashu kothanda prakhanda khandana
Shounda bhujadhanda chanda kirana mandala
Bodhitha pundareeka vana ruchi luntaka lochana
bharatlyrics.com
Mochitha janaka hrudhaya samkhathanga
Parihrutha nikhila narapathi varana janaka
Dhuhithru kuch thata viharana samuchitha karathala
Sathakoti sathaguna katina parashu dhara
Munivara kara drutha dhuravanama
Thama nija dhanuraakarshana prakasitha paarameshtyaa
Kanthuhara shikhari kanthuka vihruthyunmukha
Jagadharunthudhaa
Jithahari dhamthi dhamthura
Dhasa vadhana dhamana kusala
Dhasa bhuja nrupathikula rudhira jhara
Bhara bharitha prudhuthara tataka tharpitha
Pithruka bhrughu pathisugadhi
Vihathi kara natha parudishu paritha
Jaya jaya mahavera mahadheera dhoureyaa
Jaya jaya mahavera mahadheera dhoureyaa
Jaya jaya hari govindha
Jaya jaya hari govindha
Hari jaya hari govindha
Hari jaya hari govindha
Jaya hari jaya govindha
Jaya hari jaya govindha
Hari jaya hari govindha
Hari jaya hari govindha
Jaya jaya jaya govindha
Jaya jaya jaya govindha
Hari hari jaya govindha
Hari hari jaya govindha
Jaya jaya jaya hari hari hari
Hari hari hari aya jaya jaya govindha.
జయ జయ మహావీర Lyrics in Telugu
భారత్ల్య్రిక్స్.కోమ్
జయ జయ మహావీర మహాధీర ధౌరేయా
జయ జయ మహావీర మహాధీర ధౌరేయా
దేవాసుర సమర సమయ
సముదిత నిఖిల నిజరా
నిర్ధారితా నిరవదిక మహాత్మ్య
దశవదన దమిత దైవత
పరిషదభ్యర్థిత దాశరధి భావా
దినకర కులకమల దివాకరా
విశారరు రణ సహచ రణచతుర
దశరదా రణచతుర దశరదా చరమరుణ విమోచన
కోసల సుత కుమార
భావకంచు చిత కారణ ఆకారా
కౌమారకేళి గోపాయిత కౌశికాధారా
రణాద్వరా దుర్య భవ్య
దివ్యా అస్త్త్ర బృందవందితా
ప్రణత జన విమత విమత
దుర్లలిత దోర్లలితా
తనుతర విశికా వితాడన విగటిత
విశరారు శరారు తాటకా తాటాకెయా
జడ కిరణ సకల ధరజటిల నట పతిమకుట
తట నటన పటు విబుదాసరిదతి
బహుళ మదుగలన లలిత పద నళిన
రజ ఉప మృదిత నిజ వృజిన జహదుపల
తను రుచిరా పరమ ముని వర యువతీ నుతా
కుశిక సుథాకథిత విదిత నవ వివిధ కదా
మైథిల నగర సులోచనా లోచన చకోరా చంద్రా
మైథిల నగర సులోచనా లోచన చకోరా చంద్రా
ఖండ పరశు కోదండ ప్రకాండ ఖండనా
శౌణ్డా భుజదండ చండకరా కిరణ మండల
బోధిత పుండరీక వన రుచి లుంటాక లోచనా
మోచిత జనక హృదయ శంకాతంక
పరిహృత నిఖిల నరపతి వరణ జనకా
దుహిత కుచ తట విహరణ సముచిత కరతలా
శతకోటి శతగుణ కఠిన పరశు ధర
మునివర కర ధృత దురవనమ
తమ నిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ట్యా
కంతుక హర శిఖరి కంతుక విహృత్యున్
ముఖ జగదారున్తుదా
జిత హరి దంతి దంతి దంతురా
దశవదన దమన కుశల
దశ భుజ నృపతి రుధిర జర
భర భరిత పృధుతర తటా తర్పితా
పితృకా భృగు పతి సుగటి
విహతి కర నట పరిదిషు పరిఘా
జయ జయ మహావీర మహాధీర ధౌరేయా
జయ జయ మహావీర మహాధీర ధౌరేయా
జయ జయ హరి గోవిందా
జయ జయ హరి గోవిందా
హరి జయ హరి గోవిందా
హరి జయ హరి గోవిందా
జయ హరి జయ గోవిందా
జయ హరి జయ గోవిందా
హరి జయ హరి గోవిందా
హరి జయ హరి గోవిందా
జయ జయ జయ గోవిందా
జయ జయ జయ గోవిందా
హరి జయ హరి గోవిందా
హరి జయ హరి గోవిందా
జయ జయ జయ హరి హరి హరి
హరి హరి హరి జయ జయ జయ గోవిందా.