Kalisaayi Kallu Kallu lyrics, కలిసాయి కళ్ళు కళ్ళు the song is sung by Ramya Behara from Andharu Bagundali Andhulo Nenundali. Kalisaayi Kallu Kallu Wedding soundtrack was composed by Rakesh Pazhedam with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
Kalisaayi Kallu Kallu Lyrics
Kalisaayi kallu kallu
Kurisenu poola jallu
Pellavutondhi premake
Rendu gundello
Enneni saandhallo
Kalale nijamai murise vellalo
Anandam anandam
Ee bhandam pere anandam
Anandam anandam
Manasantha ponge anandam
Andhamaina premalona
Vandhella jeevithaana
Pranamga premisthe
Cheyye vadhalodhu yenadu
Neekosam ekalam
Kalisirakunda podhu
bharatlyrics.com
Ani chaati cheppina janlaa
Adhi kachitamga meedhanta
Choosthunna vaalaki kannulapantaa
Okariki okarai mudipadipoye
Eddhari lokam lo
Anandam anandam
Ee bhandam pere anandam
Anandam anandam
Manasantha ponge anandam
Chethullo gorintaa
Errakaluvalle poosindhi
Siggulatho baruvekki
Reppa thalavaalchu kundhi
Ennalo vechina vudhayam
Edhuravagane ee hrudhayam
Pulakinchi poye marichindhe samayam
Varasalu kalipi bandhuvulayye
Thiyyani vedukalo
Anandam anandam
Ee bhandam pere anandam
Anandam anandam
Manasantha ponge anandam.
కలిసాయి కళ్ళు కళ్ళు Lyrics in Telugu
కలిసాయి కళ్ళు కళ్ళు
కురిసెను పూల జల్లు
పెళ్లవుతోంది ప్రేమకి
రెండు గుండెల్లో
ఎన్నెన్ని సందల్లో
కలలే నిజమై మురిసే వేళల్లో
ఆనందం ఆనందం
ఈ బంధం పేరే ఆనందం
ఆనందం ఆనందం
మనసంతా పొంగే ఆనందం
ఆనందమైన ప్రేమలోన
వంద ఏళ్ళ జీవితాన
ప్రాణంగా ప్రేమిస్తే
చెయ్యే వదలొద్దు ఏనాడు
నీకోసం ఏ కాలం
కలిసిరాకుండా పోదు
అని చాటి చెప్పిన జంట
అది కచ్చితంగా మీదంటా
చూస్తున్నా వాళ్ళకి కన్నులపంట
ఒకరికి ఒకరే ముడిపడిపోయే
ఇద్దరి లోకంలో
ఆనందం ఆనందం
ఈ బంధం పేరే ఆనందం
ఆనందం ఆనందం
మనసంతా పొంగే ఆనందం
చేతుల్లో గోరింటా
ఎర్ర కలువల్లే పూసింది
సిగ్గులతో బరువెక్కి
రెప్ప తలవాల్చుకుంది
భారత్ల్య్రిక్స్.కోమ్
ఎన్నాళ్ళు వేచిన ఉదయం
ఎదురవ్వగానే ఈ హృదయం
పులకించి పోయే మరిచిందే సమయం
వరుసలు కలిపి బంధువులయ్యే
తియ్యని వేడుకలో
ఆనందం ఆనందం
ఈ బంధం పేరే ఆనందం
ఆనందం ఆనందం
మనసంతా పొంగే ఆనంధం.