నా గుండె చిక్కుకుంది Na Gunde Chikkukundhi Lyrics - Raqueeb Alam, Yazin Nizar

Na Gunde Chikkukundhi lyrics, నా గుండె చిక్కుకుంది the song is sung by Raqueeb Alam, Yazin Nizar from Andharu Bagundali Andhulo Nenundali. Na Gunde Chikkukundhi Romantic soundtrack was composed by Rakesh Pazhedam with lyrics written by Bhaskarabhatla Ravi Kumar, Raqueeb Alam.

Na Gunde Chikkukundhi Lyrics

Pehli dafa hein ke kadam do kadam
Chand ke rubaru khade hain hum
Dhadkane meri ye simat ne lagi
Dard hone laga hein moharam

Dil ki jameen pe kahin
Wo phisalne lagi mahjabeeen
Ye dil uska mera
Bhi ban gaya hai re haram

Na gunde chikkukundhi nee choopulo
Valavesaavu nee kallatho
Na praanam vooguthondhi nee vuhalo
Voopirudhaavu nee navvutho
Nuvvu ramjaanu roju nela vankalaa
Kanipinchavule ninne choosthu maricha nanneevela

bharatlyrics.com

Na gunde chikkukundhi nee choopulo
Valavesaavu nee kallatho

Saambrani dhoopam laaga nuvve kammeyega
Sarikotha mayikamlona theluthunnane
Nee rangula gaajullona gajale vinipinchaga
Manasantha baarathedho saguthunnadhe
Nuvvu davathuve naa yavathuve
Alla pai ottesthunna pilla ninne vadalanu le

Na gunde chikkukundhi nee choopulo
Valavesaavu nee kallatho

Naa kantiki nachesave iftharu vindhulaa
Inkentha ooristhave chethikandave
Nee kosam chusthuvunna ne charminarula
Pavuramai yegiri vachi vaalipovate
Nee chamki cholee nee atharu gaali
Nannochhi thagile vela dhil kushuavutha nantundhe

Na gunde chikkukundhi nee choopulo
Valavesaavu nee kallatho
Nuvvu ramjaanu roju nela vankalaa
Kanipinchavule ninne
Choosthu maricha nanneevela

Pehli dafa hein ke kadam do kadam
Chand ke rubaru khade hain hum
Dhadkane meri ye simat ne lagi
Dard hone laga hein moharam.

నా గుండె చిక్కుకుంది Lyrics in Telugu

పహేలీ దఫా హే కె కదం దో కదం
చాంద్ కె రుబారు ఖడే హైన్ హమ్
దడకనేన్ మేరీ ఏ సీమాట్ని లగి
దర్ద్ హో లగా హే మొహరం

దిల్ కి జమీన్ పే కహీన్
ఓ ఫీస్లనే లగి మెహజబీన్
ఏ దిల్ ఉస్కా మేరా
బీ బాన్ గయా హే రే హరం

నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో
నా ప్రాణం ఊగుతుంది నీ ఊహలో
ఉపిరుదావు నీ నవ్వుతో
నువ్వు రంజాను రోజు నెలవంకలా
కనిపించావులే నిన్నే చూస్తూ మరిచా నన్నివేళా

నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో

సాంబ్రాణి ధూపం లాగ నువ్వే కమ్మేయగా
సరికొత్త మైకం లోన తేలుతున్నానే
నీ రంగుల గాజుల్లోనా గజలే వినిపించగా
మనసంతా బారత్ ఎదో సాగుతున్నదే
నువ్వు దావతువే నా యావత్తువే
అల్లా పై ఒట్టేస్తున్న పిల్ల నిన్ను వదలనులే

నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో

నా కంటికి నచ్చేసావే ఇఫ్తార్ విందులా
ఇంకెంత ఊరిస్తావె చేతికందవే
నీ కోసం చూస్తూ ఉన్న నే ఛార్మినారులా
పావురం అయి ఎగిరి వచ్చి వాలిపోవటే
నీ చమ్కీ చోళీ నీ అత్తరు గాలి
నన్నొచ్చి తగిలే వేళా దిల్ కుష్ అవుతానంటుందే

భారత్ల్య్రిక్స్.కోమ్

నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో
నువ్వు రంజాను రోజు నెలవంకలా
కనిపించావులే నిన్నే
చూస్తూ మరిచా నన్నివేళా

పహేలీ దఫా హే కె కదం దో కదం
చాంద్ కె రుబారు ఖడే హైన్ హమ్
దడకనేన్ మేరీ ఏ సీమాట్ని లగి
దర్ద్ హో లగా హే మొహరం.

Na Gunde Chikkukundhi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download