Kannulake Kaanukave lyrics, కన్నులకే కానుకవే the song is sung by Dhanunjay, Moushmi Neha from Gandharwa. Kannulake Kaanukave Love soundtrack was composed by Rap Rock Shakeel with lyrics written by Hussain.
Kannulake Kaanukave Lyrics
Kannulake kaanukave
Chinni gundeke oopirive
Vennelake veluthurive
Andelalo savvadive
Puvvulane navvulane
Minchina andam nidele
Ne nadiche daarulalo
Kaanthulu nivele
Kannulake kaanukave
Chinni gundeke oopirive
Kanulanu daati manasuni thaaki
Edalanu chere kadhalavani
Nene nuvvai nuvve nenai
Medalani thaake mudulavani
Thiranni chere mana hrudayam
Matallo perige mali mounam
Naaloni oohalanu kadilinche bhandama
Nivente nenantu saageti raagamaa
Kannulake kaanukave
Chinni gundeke oopirive
Vennelake veluthurive
Andelalo savvadive
Kshaname yugamai naalo sagamai
Maatalu chalani palukavani
Adire pedavai nidure karuvai
Thanuvula thapane modalavani
Chikatani chere ravi kiranam
Oohallo dage tholi udayam
Veecheti galullo
Pilicheti pranama
Ninnu chere tharunamlo
Vechunna nesthama
Kannulake kaanukave
Chinni gundeke oopirive
Vennelake veluthurive
Andelalo savvadive.
కన్నులకే కానుకవే Lyrics in Telugu
కన్నులకే కానుకవే
చిన్ని గుండెకే ఊపిరివే
వెన్నెలకే వెలుతురివే
అందెలలో సవ్వడివే
పువ్వులనే నవ్వులనే
మించిన అందం నీదేలే
నీ నడిచే దారులలో
కాంతులు నీవేలే
కన్నులకే కానుకవే
చిన్ని గుండెకే ఊపిరివే
కనులను దాటి మనసుని తాకి
ఎదలను చేరే కదలవని
హో, నేనే నువ్వై నువ్వే నేనై
మెడలను తాకే మూడులవనీ
తీరన్ని చేరే మన హృదయం
మాటల్లో పెరిగే మలి మౌనం
నాలోని ఊహలను కదిలించే బంధమా
నీవెంటే నేనంటూ సాగేటి రాగమా
కన్నులకే కానుకవే
చిన్ని గుండెకే ఊపిరివే
వెన్నెలకే వెలుతురివే
అందెలలో సవ్వడివే
క్షణమే యుగమై నాలో సగమై
మాటలు చాలని పలుకవని
అదిరే పెదవై నిదురే కరువై
తనువుల తపనే మొదలవనీ
bharatlyrics.com
చీకటిని చేరే రవి కిరణం
ఊహల్లో దాగే తొలి ఉదయం
వీచేటి గాలుల్లో
పిలిచేటి ప్రాణమా
నిన్ను చేరే తరుణంలో
వేచున్న నేస్తమా
కన్నులకే కానుకవే
చిన్ని గుండెకే ఊపిరివే
వెన్నెలకే వెలుతురివే
అందెలలో సవ్వడివే.