ఎళ్ళిపోకే సావరియా Ellipoke Saavariya Lyrics - Javed Ali, Moushmi Neha

Ellipoke Saavariya lyrics, ఎళ్ళిపోకే సావరియా the song is sung by Javed Ali, Moushmi Neha from Gandharwa. Ellipoke Saavariya Love soundtrack was composed by Rap Rock Shakeel with lyrics written by Apsar Hussain.

Ellipoke Saavariya Lyrics

Ellipoke saavariya
Undipova o ghadiya
El ellipoke saavariya
Nuvvele naa dhuniya

Ellamake ellamake saavariya
Undipove undipove o ghadiya

U… Enthasepe saavariya
Gundello ee goduva
U… Enthasepe saavariya
Nannu chera nee nava

Entha sepu enthasepu saavariya
Chinnavaadu gundello ee godava

Ellipoke saavariya
Undipova o ghadiya
El ellipoke saavariya
Nuvvele naa dhuniya

Hey… Nadumuni thaake kurulani adiga
Na cheli tanuvuni thakoddhani
Poolaki kuda kaburulu pampa
Naa sakhi navvulu naavenani

Nee soopul thaaki na gunde thadise
Nee rooplul soosi naa kallu merise

Leniponi kopamantha
Ruddhamaake seliya
Okkasari hatthukove
Kougili bigiya

Hey ellipoke saavariya
Undipova o ghadiya
El ellipoke saavariya
Nuvvele naa dhuniya

O manase mainam
Karagaka thappadhu
Ayina dhooram inkelane

Gadiche kaalam
Gadavaka maanadhu
Manalo dooram tagginchave

Nee sempallona aa kempuladhire
Nee vompullona naa madhi chedire

Veeluleni daarulanni
Daatinaane cheliya
Nuvvuleni panaminka
Endhuku vidiya

Undipotha saavariya
Nuvvele naa dhuniya
Undipotha saavariya
Nee vaipe naa naava

Masthugundi janta saavariya
Soodabuddhi ayithandi o ghadiya
Masthugundi janta saavariya
Soodabuddhi ayithandi o ghadiya.

ఎళ్ళిపోకే సావరియా Lyrics in Telugu

ఎళ్ళిపోకే సావరియా
ఉండిపోవా ఓ ఘడియ
ఎల్ ఎళ్ళిపోకే సావరియా
నువ్వేలే నా దునియా

ఎల్లమాకే ఎల్లమాకే సావరియా
ఉండిపోవె ఉండిపోవే ఓ ఘడియ

ఉ… ఎంతసేపే సావరియా
గుండెల్లో ఈ గొడవ
ఉ… ఎంతసేపే సావరియా
నన్ను చేర నీ నావా

bharatlyrics.com

ఎంతసేపు ఎంతసేపు సావరియా
చిన్నవాడి గుండెల్లో ఈ గొడవ

ఎళ్ళిపోకే సావరియా
ఉండిపోవా ఓ ఘడియ
ఎల్ ఎళ్ళిపోకే సావరియా
నువ్వేలే నా దునియా

హే… నడుముని తాకే కురులని అడిగా
నా చెలి తనువుని తాకొద్దని
పూలకి కూడా కబురులు పంపా
నా సఖి నవ్వులు నావేనని

నీ సుపుల్ తాకి నా గుండె తడిసె
నీ రూపుల్ సూసి నా కళ్ళు మెరిసే

లేనిపోని కోపమంతా
రుద్దమకే సెలియా
ఒక్కసారి హత్తుకోవే
కౌగిలి బిగియా

హే ఎళ్ళిపోకే సావరియా
ఉండిపోవా ఓ ఘడియ
ఎల్ ఎళ్ళిపోకే సావరియా
నువ్వేలే నా దునియా

ఓ మనసే మైనం
కరగక తప్పదు
అయినా దూరం ఇంకెలానే

గడిచే కాలం
గడవక మానదు
మనలో దూరం తగ్గించవే

నీ సెంపల్లోన ఆ కెంపులదిరే
నీ ఒంపుల్లోనా నా మది చెదిరే

వీలులేని దారులన్నీ
దాటినానే చెలియా
నువ్వు లేని పానమింకా
ఎందుకు విడియా

ఉండిపోతా సావరియా
నువ్వేలే నా దునియా
ఉండిపోతా సావరియా
నీ వైపే నా నావ

మస్తుగుంది జంట సావరియా
సూడబుద్ది అయితాంది ఓ గడియ
మస్తుగుంది జంట సావరియా
సూడబుద్ది అయితాంది ఓ గడియ.

Ellipoke Saavariya Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download