Kannullo Kalalunte lyrics, కన్నుల్లో కలలుంటే the song is sung by Yazin Nizar from Idhe Maa Katha. Kannullo Kalalunte soundtrack was composed by Sunil Kashyap with lyrics written by Balaji.
Kannullo Kalalunte Lyrics
Kannullo kalalunte vethikeddam
Ninnallo kalathalne vadhileddam
bharatlyrics.com
Nuvvevvaro nenevvaro
Snehaannilaa mudeddam
Navvendhuke puttaamani
Prapanchame chaateddam
Kannullo kalalunte vethikeddam
Ninnallo kalathalne vadhileddam
Neetho nuvvunte
Manasunainaa marachipovaa
Neelo premunte
Ninu nuvve vadhulukovaa
Kadha nadavadhu epudu
Nuvvanukonu dhaarilo
Chiru alajadi undadaa
Ee brathukanu theerulo
Kannullo kalalunte vethikeddam
Ninnallo kalathalne vadhileddam
Life ye oka vintha
Urakaleddhaam brathiki chooddam
Lokam manasentho
Adigi chooddaam, kalisipodam
Prathi chotoka gamyam
Evarevariko sontham
Mana gelupuku soothram
Ika maruvaku nestham.
కన్నుల్లో కలలుంటే Lyrics in Telugu
కన్నుల్లో కలలుంటే వెతికేద్దాం
ఓ, నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం
నువ్వెవ్వరో నేనెవ్వరో
స్నేహాన్నిలా ముడేద్దాం
నవ్వేందుకే పుట్టామని
ప్రపంచమే చాటేద్దాం
కన్నుల్లో కలలుంటే వెతికేద్దాం
నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం
ఓ వ్, నీతో నువ్వుంటే
మనసునైనా మరచిపోవా
నీలో ప్రేముంటే
నిను నువ్వే వదులుకోవా
భారత్ల్య్రిక్స్.కోమ్
కధ నడవదు ఎపుడూ
నువ్వనుకొను దారిలో
చిరు అలజడి ఉండదా
ఈ బ్రతుకను తీరులో
కన్నుల్లో కలలుంటే వెతికేద్దాం, ఓ ఓఓ
నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం, ఓ
లైఫే ఒక వింత
ఉరకలేద్దాం బ్రతికి చూద్దాం
లోకం మనసెంతో
అడిగి చూద్దాం, కలిసిపోదాం
ప్రతిచోటొక గమ్యం
ఎవరెవరికో సొంతం
మన గెలుపుకు సూత్రం
ఇక మరువకు నేస్తం.