ప్రియా ప్రియా Priya Priya Lyrics - Sunil Kashyap

Priya Priya lyrics, ప్రియా ప్రియా the song is sung by Sunil Kashyap from Idhe Maa Katha. Priya Priya soundtrack was composed by Sunil Kashyap with lyrics written by Mangu Balaji.

ప్రియా ప్రియా Lyrics in Telugu

నీ మాటే వింటుంటే
నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే
బాగుందే ఈ చోటే

భారత్ల్య్రిక్స్.కోమ్

మనసంతా చేరి
మార్చావే దారి
దారే మారి

ప్రియా ప్రియా ప్రియా ప్రియా ఏ సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా తూ జానేమన్ ఓ సాతియా

నీ మాటే వింటుంటే
నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే
బాగుందే ఈ చోటే

నిన్న మొన్న నా కలలో
నువ్వెప్పుడూ రాలేదే
నిన్ను నన్ను కలిపేసే
నిజం ఇలా బాగుందే

ఇన్నాళ్లు మోసా నా ప్రాణం
ఈ రోజే చూసా దానందం
నాలో ఉండని నా మనసు
నిన్నే చూసాకే తెలుసు
నేర్పింది ప్రేమే నీ ఊసు

ప్రియా ప్రియా ప్రియా ప్రియా ఏ సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా తూ జానేమన్ ఓ సాతియా

నీ మాటే వింటుంటే
నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే
బాగుందే ఈ చోటే

చిన్ని చిన్ని ఆశలతో
చిగురిస్తూ నీ బంధం
నన్నే నేను వదిలేసి
అయిపోయా నీ సొంతం

నీ తోడే చూస్తూ ఈ లోకం
ఇంకెంతో బాగుంది ఈ అందం
లోలో తీసాలే పరుగు
నీ వైపేసాల ఆ అడుగు
వేస్తున్న ఎదపై నీ ముసుగు

ప్రియా ప్రియా ప్రియా ప్రియా ఏ సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా తూ జానేమన్ ఓ సాతియా

నీ మాటే వింటుంటే
నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే
బాగుందే ఈ చోటే

మనసంతా చేరి
మార్చావే దారి దారే మారి

ప్రియా ప్రియా ప్రియా ప్రియా ఏ సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా తూ జానేమన్ ఓ సాతియా.

Priya Priya Lyrics

bharatlyrics.com

Nee maate vintunte
Neethone nenunte
Thelisindhe premante
Bagundhe ee chote

Manasantha cheri
Maarchave dhaari
Dhaare maari

Priya priya priya priya ye silsila tune kia
Priya priya priya priya thu jaaneman o sathiya

Nee maate vintunte
Neethone nenunte
Thelisindhe premante
Bagundhe ee chote

Ninna monna naa kalalo
Nuvvepudu raaledhe
Ninnu nannu kalipese
Nijam ila bagundhe

Innallu mosa na pranam
Ee roje chuse dhanandham
Naalo undani o manasu
Ninne chusaka telusu
Nerpindi preme nee oosu

Priya priya priya priya ye silsila tune kia
Priya priya priya priya thu jaaneman o sathiya

Nee maate vintunte
Neethone nenunte
Thelisindhe premante
Bagundhe ee chote

Chinni chinni aashalatho
Chiguristhu nee bandham
Nanne nenu vadilesi
Ayipoya nee sontham

Nee thode chusthu ee lokam
Inkentho bagundi ee andham
Lolo theesale parugu
Nee vaipesaala aa adugu
Vesthunna yedhapai nee musugu

Priya priya priya priya ye silsila tune kia
Priya priya priya priya thu jaaneman o sathiya

Nee maate vintunte
Neethone nenunte
Thelisindhe premante
Bagundhe ee chote

Manasantha cheri
Maarchave dhaari dhaare maari

Priya priya priya priya ye silsila tune kia
Priya priya priya priya thu jaaneman o sathiya.

Priya Priya Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download