Kanulanu Kalipina lyrics, కనులను కలిపిన the song is sung by Sathya Prakash, Chinmayi Sripada from Marakkar: Lion of the Arabian Sea. Kanulanu Kalipina soundtrack was composed by Ronnie Raphael with lyrics written by Vennelakanti.
Kanulanu Kalipina Lyrics
Krishna nee chilipi raadha
Radha nee raaganidhe
Ninne manamuna virise
Poolatho pooja chese
Kanulanu kalipina kalavai
Ee yamunanu egasina alavai
Jathalo palikina jathivai
Saraguna raave naa edha sruthivai
Sarigama palikina swaramai
Tholivalapulu chilikina varamai
Pedavulu daatani padhamai
Chilikina raara naa priya layavai
Theeyani oohe uyyaalalooge
Nee choopu maaye ee snehamaaye
Meghaalu ohaate raagaalu meete
Sallapamantha sangeethamaaye
Kanulanu kalipina kalavai
Ee yamunanu egasina alavai
Jathalo palikina jathivai
Saraguna raave naa edha sruthivai
Minti chukka deepam
Nee kantilona velige
Jantaleni thaapam
Ontilona kalige
Pedavi madhuvu soki
Vedhure venuvalle maare
Madhana madhana rekha
Nidhure renuvalle jaare
Rasavedham manasicharaaram
Madhuvaadha madhikanuvaadha
Sarasaala sorasaala
Adhi vanachara saanakatha
Aliveni kalavaani
Ee sangeetha saahithya sagamame
Sarigama palikina swaramai
Tholivalapulu chilikina varamai
Pedavulu daatani padhamai
Chilikina raaraa naa priya layavai
Swapna kanya naaku nedu
Swaramalle thoche
Mojulanni theeru
Edhalo jaajimalle pooche
Aaru ruthuvulandhu
Neekai aamanalle vechaa
Meedhu padhamu sokaa
Maatalu manasu virini paricha
Rasaleela brundavanaana
Ho oo, andhalandhey nandhavanaana
Varaveena mrudupaani
Nee swarajathi naa gathigaa
Ee veena nerajaana
Ee rendu neekinkaa ankithame
Kanulanu kalipina kalavai
Ee yamunanu egasina alavai
Jathalo palikina jathivai
Saraguna raave naa edha sruthivai.
కనులను కలిపిన Lyrics in Telugu
కృష్ణ నీ చిలిపి రాధా
రాధ నీ రాగానిదే
నిన్నే మనమున విరిసే
పూలతో పూజ చేసే
కనులను కలిపిన కలవై
ఈ యమునను ఎగసిన అలవై
జతలో పలికిన జతివై
సరగుణా రావే నా ఎద శృతివై
bharatlyrics.com
సరిగమ పలికిన స్వరమై
తొలివలపులు చిలికిన వరమై
పెదవులు దాటని పదమై
చిలికిన రారా నా ప్రియలయవై
తియ్యని ఊహే ఉయ్యాలలూగే
నీ చూపు మాయే ఈ స్నేహమాయే
మేఘాలతోటే రాగాలు మీటే
సల్లాపమంతా సంగీతమాయే
కనులను కలిపిన కలవై
ఈ యమునను ఎగసిన అలవై
జతలో పలికిన జతివై
సరగుణా రావే నా ఎద శృతివై
మింటి చుక్క దీపం
నీ కంటిలోన వెలిగే
జంటలేని తాపం నేడు
ఒంటిలోన కలిగే
పెదవి మధువు సోకి
వెదురే వేణువల్లే మారే
మధన మధన రేఖ
నిదురే రేణువల్లే జారే
రసవేదం మనసిచరాగం
మధువాదాం మధికనువాదాం
సరసాల సొరసాల
అది వనచర సాన కదా
అలివేణి కనవాని
ఈ సంగీత సాహిత్య సంగమమే
సరిగమ పలికిన స్వరమై
తొలివలపులు చిలికిన వరమై
పెదవులు దాటని పదమై
చిలికిన రారా నా ప్రియలయవై
స్వప్న కన్య నాకు నేడు
స్వర్గమల్లే తోచే
మోజులన్ని తీరు
ఎదలో జాజిమల్లె పూచే
ఆరు ఋతువులందు
నీకై ఆమనల్లే వేచా
మీదు పదము సోకా
మాటలు మనసు విరిని పరిచా
రాసలీలా బృందావనాన
హో ఓ, అందాలందే నందవనాన
వరవీణా మృదుపాణి
నీ స్వరజతి నా గతిగా
ఈ వీణ నెరజాణా
ఈ రెండు నీకింకా అంకితమే
కనులను కలిపిన కలవై
ఈ యమునను ఎగసిన అలవై
జతలో పలికిన జతివై
సరగుణా రావే నా ఎద శృతివై.